ఛత్రపతి రీమేక్ సెట్ దెబ్బతిందట!

ప్రభాస్ హీరోగా రాజమౌళి తీసిన ‘ఛత్రపతి’ సినిమా హిందీలో రీమేక్ కానుంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ ఈ హిందీ రీమేక్‌లో హీరోగా నటిస్తున్నారు. వీవీ వినాయక్ డైరెక్టర్. బెల్లంకొండ సాయికి, వినాయక్ కి ఇది బాలీవుడ్ ఎంట్రీ. బాలీవుడ్‌ ప్రముఖ నిర్మాణ సంస్థ పెన్‌ స్టూడియోస్, జ‌యంతిలాల్ గ‌డ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఏప్రిల్లో రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టాలనుకున్నారట. దానికోసం 3 కోట్ల భారీ బడ్జెట్‌తో ఆరు ఏకరాల్లో ఆర్ట్‌ డైరెక్టర్‌ సునీల్‌బాబు ఓ విలేజ్‌ సెట్‌ను ఏర్పాటు చేశారట.

ఐతే, కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ కారణంగా ఏర్పడ్డ పరిస్థితుల వల్ల షూటింగ్ మొదలు కాలేదు. ఇక తాజాగా హైదరాబాద్ లో కురిసిన వర్షాల తాకిడికి ఈ సెట్ తీవ్రంగా దెబ్బతిందట.

TeluguCinema

TeluguCinema

  • News

‘Naku Cheppadam Istamundadu’: Sukumar’s intriguing RC17 comment

Director Sukumar attended the grand success celebrations of Ram Charan’s “Peddi” in Hyderabad on Tuesday.…

2 hours
  • News

Trisha clears the air, shares Vijay’s birthday celebration picture

Actress Trisha has finally put an end to the speculation surrounding her relationship with Vijay…

5 hours
  • News

Tamannaah says South Indian cinema is more restrictive for actresses

Actress Tamannaah Bhatia has opened up about the differences between Bollywood and South Indian cinema,…

7 hours
  • News

Okkadu, Kannappa, HanuMan 3D: Re-releases dominate June 26 weekend

With the release of Akhil Akkineni’s “Lenin” postponed from June 26 to July 10, the…

8 hours
  • Video

Lakshmi Manchu and Rashmi Gautam set stage on fire with dance

View this post on Instagram A post shared by Telugucinema.com (@telugucinemacom) Actress-producer Lakshmi Manchu and…

9 hours
  • News

NKRAR2: Kalyan Ram and Krithi Shetty begin song shoot

Nandamuri Kalyan Ram and Krithi Shetty have teamed up for the first time and are…

11 hours