Advertisement
తెలుగు న్యూస్

రానా భార్య ‘లైఫ్’ ఇలా ఉందట


హీరో రానా భార్య మిహీక గర్భవతి అంటూ ఇటీవల పుకార్లు షికార్లు చేస్తున్నాయి. కానీ అవి అబద్దాలే. మరోవైపు, తన లైఫ్ ని ఫుల్లుగా ఎంజాయి చేస్తున్నట్లు ఆమె చెప్తోంది. ఆమె ఇన్ స్టాగ్రామ్ లో లేటెస్ట్ పోస్ట్ అదే.

“లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్” అంటూ తన జీవితం ఎంత ఆనందంగా ఉందో తెలిసేలా పోస్ట్ పెట్టింది. మిహిక, రానా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కరోనా టైంలోనే వీరి పెళ్లి జరిగింది.

త్వరలోనే మూడో వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకుంటారు. అందుకే ఇక పిల్లల గురించి పుకార్లు వస్తున్నాయి. పైగా, ఆమె ఆ మధ్య పెట్టిన ఒక ఫొటోలో పొట్ట కనిపించడంతో ప్రెగ్నన్సీ బంప్ అనుకున్నారు అంతా.

వాటికి చెక్ పెట్టేందుకే ఆమె ఆ తర్వాత వేరే ఫోటోలు పెట్టి క్లారిటీ ఇచ్చింది.

Advertisement

This post was last modified on May 9, 2023 5:33 pm

Advertisement
Share