Advertisement
తెలుగు న్యూస్

ZEE5లో ‘సామాన్యుడు’కు ఆదరణ

5

తమిళంలో ‘వీరమే వాగై సూదుం’ పేరుతో విశాల్ నటించిన చిత్రం తెలుగులో ‘సామాన్యుడు’ పేరుతో అనువాదమైంది. ఈ ఏడాది ప్రారంభంలో థియేటర్లలో విడుదలైంది. తాజాగా ZEE5లో స్ట్రీమ్ ఐంది. తెలుగు, తమిళ వెర్షన్‌లతో పాటు, కన్నడ వెర్షన్ కూడా ప్రసారం అవుతోంది. తెలుగులో  విడుదలైన సామాన్యుడుకు ZEE5 వీక్షకులనుండి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోందని ZEE5 టీం చెప్తోంది.

విశాల్ ఈ సినిమాలో ఒక సామాన్య యువుకుడిగా నటించాడు. .డింపుల్ హయతి, రవీనా రవి, యోగి బాబు మరియు రమణ ఇతర పాత్రల్లో నటించారు.

థియేటర్లలో కన్నా స్ట్రీమింగ్ లోనే ఎక్కువ స్పందన లభిస్తోంది దీనికి.

ZEE5 కొత్త సినిమాలు, వెబ్ డ్రామాలను వరుసగా అందిస్తోంది. ‘రౌడీ బాయ్స్’ కూడా ఇటీవలే విడుదలైంది.

Advertisement

This post was last modified on March 14, 2022 12:53 pm

Advertisement
Share