ఒకప్పుడు సిమ్రాన్ తెలుగులో టాప్ హీరోయిన్. ఇప్పుడు ఆమె క్యారెక్టర్ రోల్స్ చేస్తున్నారు. అదీ కూడా తమిళ్ లోనే. తెలుగు దర్శకులు ఎందుకో ఆమెని అప్రోచ్ అవ్వడం లేదు.
ఐతే, ఇప్పుడు ఆమె ఒక కొత్త చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించనున్నారు.
ఆది పినిశెట్టి హీరోగా ‘శబ్దం’ అనే సినిమా రూపొందుతోంది. ‘వైశాలి’ సూపర్ హిట్ తర్వాత దర్శకుడు అరివళగన్‌తో కలసి ఆది పినిశెట్టి చేస్తున్న చిత్రం ‘శబ్దం’. ఇది తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోంది. ఆది పినిశెట్టి ఇప్పటికే తెలుగులో హీరోగా, విలన్ గా నటించారు. విజయాలు అందుకున్నారు. ‘శబ్దం’ సినిమాలో సిమ్రాన్ కీలక పాత్ర పోషించనున్నారు.
లక్ష్మి మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. సిమ్రాన్ కథలో కీలకమైన పాత్రలో కనిపిస్తారట.
Actress Tamannaah Bhatia has opened up about the differences between Bollywood and South Indian cinema,…
With the release of Akhil Akkineni’s “Lenin” postponed from June 26 to July 10, the…
View this post on Instagram A post shared by Telugucinema.com (@telugucinemacom) Actress-producer Lakshmi Manchu and…
Nandamuri Kalyan Ram and Krithi Shetty have teamed up for the first time and are…
Actor Nara Rohith and his wife Siree have entered a new chapter in their lives,…
The close bond between Trisha and Vijay, now the Chief Minister of Tamil Nadu, has…