తమన్ కోలుకున్నాడు


కోవిడ్ 19 కేసులు బాగా పెరుగుతున్న మాట నిజమే. ఐతే, ఈ వేవ్ లో కోవిడ్ వచ్చిన వారు చాలా వేగంగా కోలుకుంటున్నారు. ఆసుపత్రిలో అడ్మిట్ కావాల్సిన అవసరం కూడా బాగా తగ్గింది. వ్యాక్సినేషన్ వల్ల కలిగిన మేలు ఇదే.

గత వారం కోవిడ్ బారిన పడిన తమన్ ఇప్పుడు నెగెటివ్ లోకి వచ్చాడు. ఐదు రోజుల్లోనే తమన్ కోవిడ్ ని జయించాడు.

ఈ విషయాన్నీ తన సోషల్ మీడియా ద్వారా షేర్ చేశాడు తమన్. మైల్డ్ లక్షణాలున్న వారు ఎటువంటి ఇబ్బంది లేకుండానే కోలుకుంటున్నారు. తమన్ కూడా అలాగే కోలుకుంటున్నట్లు తెలిపాడు. “నాకు నెగెటివ్ వచ్చింది. కోలుకుంటున్నాను. నా కోసం ప్రార్థించినవారందరికి కృతజ్ఞతలు,” అని పోస్ట్ చేశాడు.

తమన్ చేతిలో ప్రస్తుతం ‘రాధేశ్యామ్’ (బ్యాగ్రౌండ్ స్కోర్), ‘సర్కారు వారి పాట’, ‘భీమ్లా నాయక్’, మహేష్ బాబు – త్రివిక్రమ్, రామ్ చరణ్ – శంకర్, శివ కార్తికేయన్ – జాతిరత్నాలు అనుదీప్ మూవీస్ ఉన్నాయి.

TeluguCinema

TeluguCinema

  • News

Nagabandham producers open up on massive budget and vision

The producers of “Nagabandham – The Secret Treasure” aka “Nagabandham” have revealed that their confidence…

4 minutes
  • News

Ravi Teja’s Irumudi musical promotions begin on June 29

Ravi Teja’s upcoming film “Irumudi” has completed its entire shoot and is now gearing up…

7 minutes
  • News

Dil Raju admits collection posters are mostly inflated or fake

For years, inflated box-office collection posters have been a talking point in the Telugu film…

2 hours
  • News

Boyapati Srinu hopes Suriya greenlights his project

Following the disappointing performance of "Akhanda 2", director Boyapati Srinu is trying to set a…

2 hours
  • News

Venkatesh – Trivikram’s Aadarsha Kutumbam locks Gandhi jayanthi release

Putting an end to the speculation surrounding its release, the much-awaited film "Aadarsha Kutumbam", starring…

3 hours
  • News

Sreeleela denies viral dance remark, calls the reports false

Sreeleela is one of the few young actresses known for her exceptional dancing skills. In…

3 hours