బాలయ్య సినిమాలో విజయ్ లేడు!


నందమూరి బాలకృష్ణ – గోపీచంద్ మలినేని సినిమాలో తమిళ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి నటించనున్నాడు అని మీడియా అంతా హంగామా చేసింది. కానీ అది ప్రతిపాదన మాత్రమే కానీ వర్కౌట్ కాలేదు. అవును, విజయ్ సేతుపతి ఈ సినిమాలో నటించబోవడం లేదు.

విజయ్ సేతుపతి ఇప్పటికే “ఉప్పెన” సినిమాలో విలన్ గా నటించారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మించింది. నందమూరి బాలకృష్ణ – గోపీచంద్ మలినేని సినిమాని కూడా అదే సంస్థ నిర్మించనుంది. అందుకే, విజయ్ సేతుపతిని ఆ సంస్థ ఒప్పిస్తుంది అని అందరూ భావించారు. కానీ సేతుపతి ఈ సినిమా చేయడం లేదని క్లారిటీ వచ్చిందిప్పుడు.

విజయ్ సేతుపతి తమిళ్ లో, హిందీలో పలు బిగ్ మూవీస్ చేస్తూ బిజిగా ఉన్నారు.

నందమూరి బాలకృష్ణ – గోపీచంద్ మలినేని సినిమా షూటింగ్ దసరా తర్వాత ప్రారంభం అవుతుంది. ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు అనేది కూడా ఇంకా తేలలేదు. తమన్ మాత్రం మ్యూజిక్ అందించనున్నాడు.

TeluguCinema

TeluguCinema

  • Interviews

Bhagyashri Borse: Hyderabad feels like home, Lenin has changed my career

The success of “Lenin” has given Bhagyashri Borse more than just a box-office hit. It…

11 hours
  • News

Korean Kanakaraju Teaser: Varun Tej promises a wild horror-comedy ride

The much-awaited teaser of Varun Tej's "Korean Kanakaraju" was unveiled by Prabhas on Monday, offering…

12 hours
  • News

Don’t Trouble the Trouble Teaser: Karthikeya calls it an emotional drama

The teaser of "Don't Trouble the Trouble," starring Fahadh Faasil in the lead, was unveiled…

12 hours
  • News

Nag Ashwin says ‘I know what I’m doing’ amid Mahabharata debate and Kalki 2

Director Nag Ashwin has responded to criticism over the portrayal of Karna in "Kalki 2898…

19 hours
  • Box Office

Box Office: Lenin collects Rs 37 Cr worldwide in first weekend

Akhil Akkineni has finally scored the box office success he was waiting for. His seventh…

20 hours
  • News

Love, action drive ‘Srinivasa Mangapuram’ trailer

The makers of Srinivasa Mangapuram have unveiled the film's theatrical trailer, offering a glimpse into…

1 day