భీమ్లా నాయక్ తో క్రేజ్ పెరుగుతుందా?


‘భీమ్లా నాయక్’ సినిమాకి క్రేజ్ మాములుగా లేదు. ఆదివారం (ఆగస్టు 15) టైటిల్ అనౌన్స్ మెంట్, వీడియో గ్లిమ్ప్స్ తో ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. ఇది సాలిడ్ మాస్ మూవీ అని అర్థమైంది అభిమానులకు, ట్రేడ్ కి. దాంతో ‘భీమ్లా నాయక్’లో నటిస్తున్న ఇతర తారాగణానికి కూడా క్రేజ్ పెరుగుతుంది.

ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన నిత్య మీనన్ నటిస్తోంది. ఆమె పవన్ కళ్యాణ్ తో నటించడం ఇదే ఫస్ట్ టైం. బాగా లావు కావడంతో నిత్య మీనన్ ని హీరోయిన్ గా అవకాశాలు ఇచ్చేందుకు తెలుగు దర్శక, నిర్మాతలు రెండేళ్లుగా జంకుతున్నారు. కానీ ‘భీమ్లా నాయక్’లో హీరోయిన్ పాత్ర రెగ్యులర్ టైప్ కాదు. అందుకే, నిత్య మీనన్ కి అవకాశం దక్కింది. అంతేకాదు, ఇప్పుడు కొంచెం తగ్గింది కూడా.

సో, భీమ్లా నాయక్’ అంచనాలు అందుకొని భారీ బ్లాక్ బస్టర్ గా మారితే, నిత్య మీనన్ కి మళ్ళీ క్రేజ్ పెరుగుతుంది. నిత్య కూడా అదే అంచనా వేస్తోంది.

ఈ భామ తెలుగులో ఇప్పటికే ఎన్టీఆర్, అల్లు అర్జున్ వంటి పెద్ద హీరోల సరసన నటించింది.

TeluguCinema

TeluguCinema

  • News

Buzz: Peddi to have an extended version on Netflix

Ram Charan's "Peddi", which hit theaters last week, is reportedly set to get an extended…

3 hours
  • News

Is Trisha demanding Rs 15 Crore remuneration?

Trisha's popularity has witnessed a remarkable surge this year. The 43-year-old actress scored a massive…

3 hours
  • News

Aditya Dhar’s secret meeting with Prabhas sparks buzz

The success of the "Dhurandhar" franchise has put director Aditya Dhar in the top league…

15 hours
  • News

Alia Bhatt gets mixed reactions for her spy avatar

Alia Bhatt has taken on yet another action-oriented role. Although her recent female-centric action drama…

15 hours
  • News

Rajamouli buys first ticket of Sing Geetham

SS Rajamouli has purchased the first ticket of "Sing Geetham", a musical fantasy directed by…

15 hours
  • News

Pawan Kalyan on the rise of nationalistic films

Andhra Pradesh Deputy Chief Minister and Jana Sena Party chief Pawan Kalyan recently appeared on…

19 hours