అందమైన హీరోయిన్ల ఫొటోలు ఎలా ఉంటాయి.. ఒక్క ముక్కలో చెప్పాలంటే కలర్ ఫుల్ గా ఉంటాయి. కన్నులవిందుగా ఉంటాయి. కొన్ని హాట్ ఫొటోలైతే గంటలకొద్దీ చూడాలనిపిస్తాయి.
అలా కలర్ ఫుల్ గా కనిపించే భామలంతా బ్లాక్ అండ్ వైట్ లోకి మారిపోతున్నారు. ఇప్పుడు ఎవర్ని చూసినా అంతా బ్లాక్ అండ్ వైట్ లో కనిపిస్తున్నారు.
టాలీవుడ్ లో ఇదొక కొత్త ఛాలెంజ్. #womenlifteachother, #womensupportingwomen, #empoweringwomen, #blackandwhitechallenge లాంటి హ్యాష్ ట్యాగ్స్ తో ఇప్పుడిది సోషల్ మీడియాలో జోరుగా ట్రెండ్ అవుతోంది. మహిళా సాధికారత కోసం ఈ ట్రెండ్ నడుస్తోంది.
