Categories: అవీ ఇవీ

మళ్ళీ ప్రభాస్ తో జతగా దిశ పటాని!

దిశా పటాని అంటే అందాల ఆరబోతకి కేరాఫ్. ఆమె ఇన్ స్టాగ్రామ్ ఓపెన్ చేసి చూస్తే ఒద్దికగా, పొందికగా ఉన్న ఒక్క ఫోటో కనిపిస్తే ఒట్టు. అట్లుంటది ఆమె సోకుల షో.

ఈ అందాల ఆరబోత వల్ల ఆమెకి ఇన్ స్టాలో ఫాలోవర్స్ పెరుగుతున్నారు. యాడ్స్ బాగా వస్తున్నాయి. ఈవెంట్స్ లో డ్యాన్స్ పెర్ఫార్మన్స్ కోసం ఆఫర్లు వళ్ళో వాలుతున్నాయి. దాంతో పాటు కోట్ల రాబడి అకౌంట్లో పడుతోంది. కానీ అసలైన సినిమా ఆఫర్లు మాత్రం రావడం లేదు. ఆమె గతేడాది ప్రభాస్ హీరోగా రూపొందిన “”కల్కి 2898 AD” చిత్రంలో నటించింది. అందులో ప్రభాస్ సరసన కనిపించింది. అంత పెద్ద హిట్ తర్వాత కూడా ఆమెకి బాలీవుడ్ లో ఒక్కటంటే ఒక్క మూవీ ఆఫర్ రాలేదు.

తాజాగా మరోసారి ఆమెకి ప్రభాస్ సరసన నటించే అవకాశం వచ్చింది అని ప్రచారం జరుగుతోంది.

ప్రభాస్ హీరోగా దర్శకుడు హను రాఘవపూడి ఒక చిత్రం రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో కొత్త భామ మెయిన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఒక కీలకమైన పాత్రకి దిశని తీసుకోవాలని భావిస్తున్నారట.

Admin

Recent Posts

Raghava Lawrence: రాజకీయాలకు ఎస్, ఉప ఎన్నికకు నో

హీరో, దర్శకుడు, డ్యాన్స్ కొరియోగ్రాఫర్ ఇలా అనేక విధాలుగా పాపులర్ రాఘవ లారెన్స్ (Raghava Lawrence). "ముని", కాంచన సినిమాల…

6 hours ago

Kurchi Madathapetti: త్వరలోనే వంద కోట్ల మైలురాయి!

మహేష్ బాబు,మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన 'గుంటూరు కారం' (Guntur Kaaram) సినిమా గురించి ఇప్పుడు ప్రత్యేకంగా…

9 hours ago

Pooja Hegde: పూజ పేరు ఇంకో భారీ ప్రాజెక్టులో!

పూజ హెగ్డే (Pooja Hegde)కి ఇప్పుడు లక్ తిరిగినట్టు కనిపిస్తోంది. ఆమెకి హిట్స్ లేవు కానీ వరుసగా అవకాశాలు వస్తూనే…

12 hours ago

Alcohol: మర్చిపోయిన మూవీని గుర్తు చేశారు

ఈ రోజు అల్లరి నరేష్ (Allari Naresh) పుట్టిన రోజు. దాంతో, నరేష్ కొత్త సినిమా "రంభ ఊర్వశి మేనక"…

12 hours ago

నాగబంధంలో స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను: Nabha Natesh

విరాట్ కర్ణ హీరోగా అభిషేక్ నామా దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'నాగబంధం'(Nagabandham)లో నభా నటేష్ (Nabha Natesh) మెయిన్ హీరోయిన్ గా…

1 day ago

Sonakshi Sinha: అవకాశాలు తగ్గినా పర్లేదు!

సినిమా అవకాశాలు తగ్గినా, తాను అనుకున్న తరహా పాత్రలు రాకపోయినా పర్వాలేదని, తనకంటూ ఒక సంతోషకరమైన వ్యక్తిగత జీవితం ఉందని…

1 day ago