హీరో, దర్శకుడు, డ్యాన్స్ కొరియోగ్రాఫర్ ఇలా అనేక విధాలుగా పాపులర్ రాఘవ లారెన్స్ (Raghava Lawrence). “ముని”, కాంచన సినిమాల సిరీస్ తో హీరోగా బాగా సక్సెస్ అయ్యాడు లారెన్స్. ఇటీవల రాజకీయాలోకి అడుగుపెడతాను అన్నట్లుగా మాట్లాడాడు. కానీ ఈ రోజు (జూన్ 30) మాత్రం వేరే విధంగా మాట్లాడాడు.
తాను రాజకీయాల్లోకి రావాలా వద్ద అనేది ప్రజలే నిర్ణయిస్తారు అని ఇంతకుముందు చెప్పాడు. తాజాగా ఒక వీడియో విడుదల చేశాడు.
తమిళ హీరో విజయ్ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో రెండు చోట్లా పోటీ చేసి విజయం సాధించారు. అందులో Trichy East నియోజకవర్గాన్ని విజయ్ వదులుకున్నారు. “ఆ స్థానం నుంచి తాను పోటీ చెయ్యాలని చాలా మంది భావించినా, అన్ని ఆలోచించిన తర్వాత నేను విజయ్ స్థానంలో నిలబడడం కరెక్ట్ కాదు అని నిర్ణయించుకున్నాను ,”అని లారెన్స్ ఈ వీడియోలో తెలిపాడు.
ఐతే రాజకీయాల్లోకి అడుగుపెడుతాడంట. ఆ ఆప్సన్ ని ఇంకా ఓపెన్ గా ఉంచుకున్నాడు. తన భవిష్యత్ ని కాలమే నిర్ణయిస్తుంది అని చెప్పాడు. మొత్తంగా ఈ వీడియో సారాంశం ఏంటంటే త్వరలో జరిగే ఉప ఎన్నికల్లో తాను నిలబడదలచుకోలేదు. భవిష్యత్ లో పొలిటికల్ ఎంట్రీ ఉండేలా ప్లాన్ మాత్రం చేసుకుంటున్నాడు.
'చెన్నై లవ్ స్టోరీ' (Chennai Love Story సినిమాతో థియేటర్లలోకి వచ్చాడు కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram). శ్రీ గౌరీప్రియ…
తమిళ సూపర్ స్టార్ విజయ్ నటించిన ‘జన నాయకుడు’ (తమిళంలో జన నయగన్) తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే…
సామజవరగమన సినిమా తర్వాత శ్రీ విష్ణు, దర్శకుడు రామ్ అబ్బరాజు మరోసారి చేతులు కలిపారు. అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి…
'టాక్సిస్' (Toxic) సినిమాపై కొన్ని రోజులుగా నడుస్తున్న ట్రోలింగ్ కు సింపుల్ గా, సుత్తిలేకుండా కౌంటర్ ఇచ్చారు నిర్మాత వెంకట్…
పరిశ్రమలో ప్రతి ఒక్కరికి చేదు అనుభవాలు, జ్ఞపకాలు ఉంటాయి. నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి (Posani Krishna Murali)కి కూడా…
భారత్-ఇంగ్లాండ్ మధ్య జరిగిన వన్డే క్రికెట్ మ్యాచ్‌లో నటి జాన్వీ కపూర్ (Janhvi Kapoor) తన అద్భుతమైన స్టైలింగ్‌తో అందరి…