Categories: అవీ ఇవీ

డ్రైవర్ గా రిటైర్ అవుతా: ఫహద్

మలయాళంలో ఫహద్ ఫాసిల్ పెద్ద హీరో. తెలుగులో కూడా ఇప్పటికే పాపులారిటీ పొందారు. “పుష్ప” సినిమాలో పోలీస్ అధికారి షెకావత్ గా అద్భుతమైన నటన చూపిన ఫహద్ ప్రేక్షకులలో క్రేజ్ ని సంపాదించాడు. ఇలాంటి పాపులర్ హీరో అప్పుడే రిటైర్ మెంట్ గురించి మాట్లాడుతున్నారు.

కెరీర్‌లో తాను అత్యున్నత స్థాయిలో ఉన్నప్పటికీ ఫహద్ ఇప్పటికే రిటైర్మెంట్ ప్లాన్స్ వేసుకుంటున్నారు.

స్పెయిన్‌లోని బార్సిలోనాలో రిటైర్ అయిపోయి నిరాడంబరమైన జీవితాన్ని గడపాలని అనుకుంటున్నాడు. బహుశా ఉబెర్ డ్రైవర్‌గా పనిచేస్తానేమో అంటున్నాడు. తనకి డ్రైవింగ్ అంటే ఇస్తామంట. రిటైర్ అయ్యాక సరదాగా డ్రైవర్ గా పని చెయ్యాలని భావిస్తున్నాడు.

సెలబ్రిటీ జీవితానికి దూరంగా, సామాన్యుడిలా జీవించడమే తన అంతిమ కల అని ఫహద్ చెప్తున్నారు.

Admin

Recent Posts

Aadarsha Kutumbam: 2027కి వాయిదా పడే ఛాన్స్ లేదంట!

వెంకటేష్ (Venkatesh), త్రివిక్రమ్ (Trivikram) కాంబినేషన్ లో రూపొందుతోన్న మొదటి చిత్రం…ఆదర్శ కుటుంబం (Aadarsha Kutumbam). ఈ సినిమా వేగంగా…

4 hours ago

Ram Charan: ఇక మరో మేకోవర్ కి సిద్ధం కావాలి

రామ్ చరణ్ (Ram Charan) నటించిన "పెద్ది" (Peddi) సినిమా విడుదలై రెండు వారాలు అయిపోయింది. మూడో వారంలోకి ఎంట్రీ…

4 hours ago

Varanasi: లెక్కలు మారుతున్నాయా? ఇందులో నిజమెంత?

వారణాసి (Varanasi) సినిమా షూటింగ్ జరుగుతోంది. ఒక విధంగా చెప్పాలంటే రాజమౌళి (Rajamouli) తన రెగ్యులర్ శైలికి భిన్నంగా చాలా…

4 hours ago

Cocktail 2: పెళ్లి తర్వాత రష్మిక మందాన మొదటి రిలీజ్

రష్మిక మందాన (Rashmika Mandanna) ఈ ఏడాది ఫిబ్రవరిలో పెళ్లి చేసుకొంది. హీరో విజయ్ దేవరకొండని ప్రేమించి పెళ్లాడింది. పెళ్ళికి…

1 day ago

Daayra: కరీనా కపూర్ తో పృథ్వీరాజ్, డేట్ ఫిక్స్

మలయాళంలో పెద్ద హీరోల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్నాడు పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran). బాలీవుడ్ లో కూడా ఇంతకుముందు సినిమాలు…

1 day ago

OG 2: పవన్ కళ్యాణ్ కే ఇంకా సందేహం ఉందా?

పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి. ఐతే బీజేపీ - టీడీపీ స్కెచ్ లో…

1 day ago