జాన్వీ కపూర్ (Janhvi Kapoor) హీరోయిన్ గా ఇప్పటికే ఎంతో పాపులర్ అయింది. తెలుగులో కూడా పెద్ద హీరోయిన్ గా చెలామణీ అవుతోంది. త్వరలోనే “పెద్ది” సినిమాతో మరోసారి మనల్ని అలరించనుంది.
ఐతే, పెద్ది తర్వాత సినిమాలు ఏంటి? ఈ విషయంలోనే క్లారిటీ లేదు. హిందీలో ఆమె చేసిన రీసెంట్ మూవీస్ ఏవీ ఆడలేదు. దాంతో కొత్తగా ఆఫర్లు రావడం లేదు. పైగా మొన్నటి వరకు నిర్మాత కరణ్ జోహార్ క్యాంప్ లో ఉండేది. ఇప్పుడు అక్కడి నుంచి బయటికి వచ్చింది. దాంతో, ఆయన కూడా ఆమెకి కొత్తగా ఆఫర్లు ఇవ్వరు.
ఇప్పుడు హిందీ కన్నా తెలుగులోనే ఆమె అవకాశాలు వెతుక్కోవాలి. ఇప్పటికిప్పుడు ఆమె చేతిలో మరో పెద్ద చిత్రం లేదు. “పెద్ది” తర్వాత సైన్ చెయ్యొచ్చు.
“దేవర 2” ప్రస్తుతానికి అటకెక్కింది. ఎప్పుడు ఉంటుందో తెలియదు. దాంతో ఆమె “దేవర 2” షూటింగ్ లో పాల్గొనే ఛాన్స్ లేదు ఇప్పుడు. ఇక అల్లు అర్జున్ సరసన అట్లీ తీస్తున్న “రాకా” సినిమాలో ఆమెని తీసుకుంటున్నారు అనే టాక్ నడుస్తోంది. కానీ ఇప్పటివరకు అఫీషియల్ ప్రకటన రాలేదు.
రామ్ చరణ్ నటించిన పెద్ది (Peddi) సినిమా ఊహించిన దాని కన్నా ఎక్కువ వసూళ్లు చేసింది. ఐతే ఈ సినిమా…
సినిమా ప్రియులకు అదిరిపోయే గుడ్ న్యూస్ వచ్చేసింది! థియేటర్లలో భారీ వసూళ్లతో పాటు ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న రెండు సూపర్…
సమంత (Samantha) గర్భవతి అన్న వార్తని తెలుగుసినిమా.కామ్ సహా అన్ని మీడియా సంస్థలు ప్రముఖంగా ప్రచురించాయి. ఆమె బేబీ బంప్…
ఇప్పుడు కాదు, సమంత(Samantha)కు ఎప్పుడూ పిల్లలంటే ఇష్టమే. ఒక దశలో పెళ్లయిన కొద్ది నెలలకే ఆమె తల్లి కావాలనుకుంది. మాతృత్వంపై,…
"ఇరుముడి" (Irumudi) కోసం రవితేజ (Ravi Teja), దర్శకుడు శివ నిర్వాణ (Shiva Nirvana) జతకట్టారు. ఇది రవి తేజ…
పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఎప్పుడు ఏ సినిమాకి ఓకె చెప్తారో, ఎప్పుడు షూటింగ్ కి రెడీ అంటారో, ఎప్పుడు…