తొలి హిందీ సినిమాకే హీరోయిన్ శ్రీలీలపై చాలా పుకార్లు వచ్చాయి. బాలీవుడ్ క్యాసనోవాగా పేరు తెచ్చుకున్న కార్తీక్ ఆర్యన్ తో కలిసి నటిస్తోంది ఈ బ్యూటీ. అందుకే ఇన్ని డేటింగ్ రూమర్స్.
ప్రస్తుతం వీళ్లిద్దరూ డేటింగ్ లో ఉన్నారంటూ బాలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ పుకార్లకు మరింత ఊతమిస్తూ, తమ ఇంటికి ఓ డాక్టర్ కోడలిగా వస్తే బాగుంటుందంటూ ఈమధ్య కార్తీక్ ఆర్యన్ తల్లి స్పందించడం విశేషం.
మొత్తానికి ఈ అంశంపై కార్తీక్ ఆర్యన్ స్పందించాడు. శ్రీలలతో డేటింగ్ అంటూ వినిపిస్తున్న ప్రచారాన్ని ఖండించాడు. తను సింగిల్ అని ప్రకటించాడు.
ఇండస్ట్రీలో తనకు ఎవ్వరూ గర్ల్ ఫ్రెండ్స్ లేరని అంటున్నాడు కార్తీక్ ఆర్యన్. తనపై వస్తున్న వార్తలపై స్పందించేందుకు, ఇండస్ట్రీలో తనకు ఎవ్వరూ బంధువులు లేరని, కాబట్టి కాస్త ఆలస్యమైనా తనే క్లారిటీ ఇస్తానని అంటున్నాడు. మొత్తానికి శ్రీలీలతో డేటింగ్ రూమర్స్ ను ఖండించాడు ఈ హీరో.
విరాట్ కర్ణ హీరోగా అభిషేక్ నామా దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'నాగబంధం'(Nagabandham)లో నభా నటేష్ (Nabha Natesh) మెయిన్ హీరోయిన్ గా…
సినిమా అవకాశాలు తగ్గినా, తాను అనుకున్న తరహా పాత్రలు రాకపోయినా పర్వాలేదని, తనకంటూ ఒక సంతోషకరమైన వ్యక్తిగత జీవితం ఉందని…
రాజమౌళి (Rajamouli) సినిమా అంటే పాత రికార్డులు బద్దలవ్వాలి. కొత్త రికార్డులు స్టార్ట్ అవ్వాల్సిందే. వచ్చే ఏడాది విడుదల కానున్న…
రామ్ చరణ్ నటించిన "పెద్ది" (Peddi) సినిమా జూన్ 4న విడుదలైంది. 25 రోజుల తర్వాత ఈ సినిమా పూర్తి…
రామ్ పోతినేని (Ram Pothineni) హీరోగా మంచి పొజిషన్ లో ఉన్నాడు. పాపులారిటీ ఉంది. యూత్ లో క్రేజ్ ఉంది.…
వరుసగా సినిమాలు నిర్మిస్తోన్న సితార ఎంటర్ టైన్ మెంట్స్ (Sithara Entertainments) వచ్చే నెల నుంచి నెలకో సినిమా విడుదల…