అవీ ఇవీ

Sushmita Sen తన డబ్బులు తీసుకోలేదంటున్న లలిత్

ఒకప్పుడు హీరోయిన్ గా చెలామణి అయిన సుష్మిత సేన్ (Sushmita Sen) ఇప్పుడు వయసు కారణంగా సినిమాల్లో నటించడం లేదు. అడపాదడపా వెబ్ డ్రామాలు చేస్తోంది. త్వరలో 51వ బర్త్ డే జరుపుకోనున్న సుష్మితకి ఇంకా పెళ్లి కాలేదు. ఐతే ఇద్దరి పిల్లలని దత్తత తీసుకొంది.

ఇక వ్యాపారవేత్త లలిత్ మోడీని ఆ మధ్య పెళ్లి చేసుకోబోతుంది అని వార్తలు వచ్చాయి. కానీ వారి బ్రేకప్ వెంటనే జరిగింది.

డేటింగ్ పేరుతో లలిత్ డబ్బులు వాడేసింది అనే ఆరోపణలను అతను కొట్టి పారేశారు. ఆమెని గోల్డ్ డిగ్గర్ అని ఆ మధ్య జనం ట్రోల్ చేశారు. గోల్డ్ డిగ్గర్ అంటే ధనవంతులతో ప్రేమాయణాలు సాగించే అమ్మాయిలు.

తనకన్నా సుష్మిత ఎక్కువ సంపాదించింది అన్నట్లుగా వివరణ ఇచ్చారు. తాము ఇద్దరం కలిసి ఉన్నప్పుడు తాను ఒక్క రూపాయి కూడా ఆమె కోసం ఖర్చు పెట్టలేదని చెప్పారు లలిత్. సుష్మితకి తాను నగలు, వజ్రాలు బహుమతిగా కూడా ఇవ్వలేదు అని స్పష్టం చేశారు.

“సుష్మిత డబ్బుల కోసం డేటింగ్ చేసే మనిషి కాదు. ఆమె కష్టపడి పైకి వచ్చింది. స్వతంత్ర భావాలున్న వ్యక్తి. ఆమెకి ఎన్నో వజ్రాలు, నగలు ఉన్నాయి. అన్నీ ఆమె సంపాదించుకున్నవే,” అని చెప్పారు లలిత్.

TeluguCinema

Recent Posts

Sithara: జులై నుంచి అక్టోబర్, వరుసగా నాలుగు చిత్రాలు

వరుసగా సినిమాలు నిర్మిస్తోన్న సితార ఎంటర్ టైన్ మెంట్స్ (Sithara Entertainments) వచ్చే నెల నుంచి నెలకో సినిమా విడుదల…

37 minutes ago

Bloody Romeo: నాని సినిమా ఆగలేదు, మొదలు ఎప్పుడంటే

ఒక వైపు "ఓజీ 2" (OG 2) సినిమా హడావిడి జరుగుతోంది. రోజుకో ఆప్డేట్ ఇస్తోంది టీం. దాంతో అందరిలో…

4 hours ago

OG 2: కొత్త సినిమాకి కొత్త పాటల సిట్టింగ్ షురూ

చూస్తుంటే "ఓజీ 2" (OG 2) సినిమా పనులు స్పీడ్ అందుకుంటున్నాయి. ఇప్పటికే సంగీత చర్చలు మొదలయ్యాయి. తాజాగా సంగీత…

23 hours ago

Rhea Chakraborty: తోడు కావాలి కానీ ఇప్పుడు కాదు

హీరోయిన్ రియా చక్రవర్తి (Rhea Chakraborty) తన రిలేషన్‌షిప్ స్టేటస్ గురించి బయటపెటింది. ప్రస్తుతం తాను సింగిల్‌గా ఉన్నానని వెల్లడించింది.…

24 hours ago

K Bhagyaraj కథలతో వెంకటేష్ బ్లాక్ బస్టర్లు

తమిళ దర్శకుడు కె. భాగ్యరాజా ఇక లేరు. ఆయనని అప్పట్లో వన్ మేన్ స్టూడియో అని పిలిచేవారు. ఎందుకంటే ఆయనే…

1 day ago

Maa Inti Bangaaram: రెండేళ్ల తర్వాత రెండో భాగం

సమంత (Samantha) నటించిన "మా ఇంటి బంగారం" (Maa Inti Bangaaram) పెద్ద హిట్ అయింది. అందరి అంచనాలను తలకిందులు…

1 day ago