ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అనేది కామన్ గా కనిపిస్తోంది. క్రేజ్ లో ఉన్న హీరోయిన్లు దీని గురించి మాట్లాడరు. అవకాశాలు పోతాయని భయం. ఫేడవుట్ అయిన ముద్దుగుమ్మలు మాత్రం ఇక పోయేదేం ఉందంటూ ఓపెన్ గా మాట్లాడుతుంటారు.
తాజాగా మోడల్ కమ్ నటి మౌనీషా చౌదరి (Mouneesha Chowdary) ఆరోపణలు చేసింది.
ఓ టాలీవుడ్ దర్శకుడు సినిమా అవకాశం ఇస్తానని చెప్పి, తనతో అసభ్యంగా మాట్లాడాడని తెలిపింది. నిజానికి తనకు ఆ సినిమాలో నటించడానికి ఆసక్తి లేదని, అదే విషయం ఆయనకు చెప్పానని, అయినప్పటికీ అతడు తగ్గకుండా తనను ప్రశ్నలు అడుగుతూనే ఉన్నాడని తెలిపింది.
ఇందులో భాగంగా తన తొడల సైజు ఎంత అని అతడు ప్రశ్నించడంతో ఖంగుతిన్నానని అంటోంది మౌనీషా. ప్రస్తుతం ఆ దర్శకుడు స్టార్ అయిపోయాడని, పెద్ద హీరోలతో పాన్ ఇండియా సినిమాలు తీస్తున్నాడని తెలిపింది.
సోషల్ మీడియాలో స్నో అక్కగా గుర్తింపు తెచ్చుకున్న మౌనీషా, ఇనస్టాగ్రామ్ లో మంచి ఫాలోయింగ్ తో కొనసాగుతోంది. సినిమాలు కంటే సోషల్ మీడియా ఇన్ ఫ్ల్యూయెన్సర్ గా ఉండడమే తనకు ఇష్టమంటోంది.
బాలీవుడ్‌కు వెళ్లిన తర్వాత తెలుగు సినీ పరిశ్రమపై విమర్శలు చేసిన హీరోయిన్లలో తాప్సీ, తమన్నా కన్పిస్తారు.. తెలుగు సినిమాల ద్వారానే…
అక్కినేని కోడలు శోభిత (Sobhita) లేటెస్ట్ స్టేట్ మెంట్ ఇది. వినడానికి కాస్త ఆశ్చర్యంగా, షాకింగ్ గా అనిపించినప్పటికీ…దీని వెనక…
గత ఏడాది పూజ హెగ్డే (Pooja Hegde) ఒకేసారి మూడు, నాలుగు సినిమాలు ఒప్పుకొంది. కానీ వాటి విడుదల చాలా…
ఇటీవల మలయాళ సినిమా ఇండస్ట్రీకి చెందిన నటీమణుల్లో బాగా పాపులర్ అయిన నటి…అన్నా రాజన్ (Anna Raajan). ఆమె నటన…
రుక్మిణి వసంత్ (Rukmini Vasanth)కి అన్నీ పెద్ద ప్రాజెక్ట్ లే దక్కుతున్నాయి. ఇప్పటికే యష్ సరసన "టాక్సిక్" సినిమా పూర్తి…
నటి సమంత (Samantha) ఇటీవలే తాను గర్భవతి అని వెల్లడించారు. తల్లి కాబోతున్న విషయాన్ని మీడియా ద్వారా, సోషల్ మీడియా…