ఇన్నేళ్లయినా నాగార్జున ఫిజిక్ ఏం మారలేదు. మరి ఆయన డైట్ సీక్రెట్ ఏంటి? అంత బాగా ఫిజిక్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు?
ఈమధ్య జాతీయ మీడియా ఇదే ప్రశ్న సంధించింది. ఇప్పుడు లోకల్ మీడియా కూడా నాగార్జునను ఇదే ప్రశ్న అడిగింది. ఇలా స్లిమ్ గా, ఫిట్ గా ఉండడానికి ఉపవాసం చేస్తారా అనేది ప్రశ్న. దీన్ని నాగార్జున తీవ్రంగా ఖండించారు.
“ఫాస్టింగ్ అంటే ఏంటో నాకు తెలియదు. కరోనా లాక్ డౌన్ టైమ్ లో మాత్రమే కాస్త ఫాస్టింగ్ చేశాను. అది కూడా ఫుల్ టైమ్ కాదు. ఫిట్ గా ఉండడం కోసం నేను ఎలాంటి ప్రయోగాలు చేయను. మంచి ఆహారం తింటాను. ప్రతి రోజూ వ్యాయామం చేస్తాను. కెలొరీలు కరిగితే ఆటోమేటిగ్గా ఫిట్ నెస్ వస్తుంది.”
సరైన ఆహారం తీసుకోవడంతో పాటు మానసికంగా ఆహ్లాదంగా ఉండడం కూడా చాలా ముఖ్యం అంటున్నారు నాగార్జున. ఎక్కువ టెన్షన్ తీసుకోకపోవడం కూడా తన ఆరోగ్య రహస్యమని అంటున్నారు.
హీరో, దర్శకుడు, డ్యాన్స్ కొరియోగ్రాఫర్ ఇలా అనేక విధాలుగా పాపులర్ రాఘవ లారెన్స్ (Raghava Lawrence). "ముని", కాంచన సినిమాల…
మహేష్ బాబు,మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన 'గుంటూరు కారం' (Guntur Kaaram) సినిమా గురించి ఇప్పుడు ప్రత్యేకంగా…
పూజ హెగ్డే (Pooja Hegde)కి ఇప్పుడు లక్ తిరిగినట్టు కనిపిస్తోంది. ఆమెకి హిట్స్ లేవు కానీ వరుసగా అవకాశాలు వస్తూనే…
ఈ రోజు అల్లరి నరేష్ (Allari Naresh) పుట్టిన రోజు. దాంతో, నరేష్ కొత్త సినిమా "రంభ ఊర్వశి మేనక"…
విరాట్ కర్ణ హీరోగా అభిషేక్ నామా దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'నాగబంధం'(Nagabandham)లో నభా నటేష్ (Nabha Natesh) మెయిన్ హీరోయిన్ గా…
సినిమా అవకాశాలు తగ్గినా, తాను అనుకున్న తరహా పాత్రలు రాకపోయినా పర్వాలేదని, తనకంటూ ఒక సంతోషకరమైన వ్యక్తిగత జీవితం ఉందని…