అవీ ఇవీ

Rashmika: ‘చెప్పే టైంలో చెప్తా’

Rashmika about Wedding: విజయ్ దేవరకొండ, రష్మిక మందాన పెళ్లి చేసుకోబుతున్నారు. మీడియా ఈ విషయంలో నిత్యం రాస్తున్నా ఇప్పటివరకు వీళ్ళు ఇద్దరూ తోసిపుచ్చలేదు. అలాగనీ పెళ్లి గురించి అధికారికంగానూ చెప్పలేదు.

తాజాగా రష్మిక మందాన జర్నలిస్ట్ ప్రేమకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ ప్రశ్న ఫేస్ చేసింది. “ఫిబ్రవరి 26న ఉదయపూర్ లో మీ పెళ్లి” అని అందరూ అంటున్నారు కదా.. ఈ విషయంలో కన్ఫిర్మేసన్ ఇస్తారా అని అడిగితే ఎప్పటిలాగే సమాధానం ఇచ్చింది రష్మిక.

“చెప్పే టైములో మేము చెప్తాం” అని తెలిపింది. తమ బంధం గురించి ఇండైరెక్ట్ గా చెప్తూనే ఎప్పటిలానే పెళ్లి గురించి ఏమి మాట్లాడలేదు.

ఇద్దరూ కలిసి ఎప్పుడు ప్రకటన చేస్తారా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. పెళ్ళికి ముందే చెప్పేస్తారా? పెళ్లి తర్వాత ఇన్ స్టాగ్రామ్ లో ఫోటోలు షేర్ చేసి కొత్త జీవితాన్ని ఆరంభిస్తారా అనేది చూడాలి.

రష్మిక తన హిందీ చిత్రాల గురించి, కెరీర్ గురించి కూడా మాట్లాడింది. ఆమె పెళ్లి తర్వాత కూడా నటించనుంది.

TeluguCinema Team

TeluguCinema Desk is the editorial team behind TeluguCinema.com, one of the oldest and most trusted websites dedicated to the Telugu film industry since the late 1990s. With decades of experience in entertainment journalism, the team is committed to delivering accurate news, credible reports, exclusive updates, and insightful features while upholding the highest standards of fairness, authenticity, and journalistic integrity.

Recent Posts

Sri Gouri Priya: తెలుగు అమ్మాయికి గుర్తింపు వచ్చింది!

శ్రీ గౌరీ ప్రియ (Sri Gouri Priya) అచ్చ తెలుగు నటి. తెలుగు అమ్మాయిలకు ఎక్కువగా అవకాశాలు రావు అనే…

3 minutes ago

Nara Brahmani: ‘సర్జరీ పూర్తయింది, నాన్న ఎనర్జీతో ఉన్నారు

నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) ఇటీవల షూటింగ్ లో గాయపడ్డారు. తాజాగా ఆయనకి సర్జరీ జరిగింది. ఐతే ఆసుపత్రి సర్జరీ…

10 minutes ago

హీరోయిన్ నుంచి డబ్బులు తీసుకున్న Kiran Abbavaram

'చెన్నై లవ్ స్టోరీ' (Chennai Love Story సినిమాతో థియేటర్లలోకి వచ్చాడు కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram). శ్రీ గౌరీప్రియ…

15 hours ago

Anandhi Ajay: నన్ను ఎందుకు తీసేశారు, నటి ఆవేదన

తమిళ సూపర్ స్టార్ విజయ్ నటించిన ‘జన నాయకుడు’ (తమిళంలో జన నయగన్) తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే…

20 hours ago

Sakkshi Mhadolkar: శ్రీ విష్ణు సరసన ‘మౌగ్లీ’ ముద్దుగుమ్మ

సామజవరగమన సినిమా తర్వాత శ్రీ విష్ణు, దర్శకుడు రామ్ అబ్బరాజు మరోసారి చేతులు కలిపారు. అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి…

1 day ago

Toxic నిర్మాత: పెద్దల కోసమని చెప్పాం, ట్రోలింగ్ ఎందుకిక?

'టాక్సిస్' (Toxic) సినిమాపై కొన్ని రోజులుగా నడుస్తున్న ట్రోలింగ్ కు సింపుల్ గా, సుత్తిలేకుండా కౌంటర్ ఇచ్చారు నిర్మాత వెంకట్…

2 days ago