రేణు దేశాయి మరోసారి వార్తల్లో నిలిచారు. నిన్న ఆమె వీధి కుక్కల సరంక్షణ గురించి ప్రెస్ మీట్ లో ఆవేశంగా మాట్లాడారు. ఇటీవల సుప్రీమ్ కోర్టు ఇచ్చిన తీర్పుని కూడా తప్పుపట్టి హడావిడి చేశారు. ప్రెస్ మీట్ తర్వాత బేలతనం చూపిస్తున్నారు. తనని టార్గెట్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు అని, తనకు రాజకీయాల మీద ఆసక్తి లేదని, మీడియా మీద మండిపడలేదని ఆ తర్వాత వివరణ ఇచ్చారు.
అయినా ఆమెకి ట్రోలింగ్ సెగ తగ్గలేదు. అందుకే, ఇప్పుడు మరింత బేలతనం చూపిస్తూ తనని కాపాడేందుకు తల్లితండ్రులు లేరు, భర్త లేడు పోస్ట్ పెట్టారు. ఆమె తన భర్త పవన్ కళ్యాణ్ నుంచి విడిపోయాయి చాలా ఏళ్ళు అవుతోంది.
“నన్ను రక్షించేందుకు తండ్రి లేడు, తల్లి లేదు, అన్నయ్య లేడు, భర్త లేదు. మీరు నాపై చూపిస్తున్న ద్వేషాన్ని అంతా దేవి, మహాదేవ్‌లతో ప్రశాంతంగా పంచుకుంటాను. వాళ్లే నా బాధను, కన్నీళ్లను తుడిచేస్తారు,” అని పోస్ట్ పెట్టారు ఆమె.
ALSO READ: Renu Desai urges compassion after dog attacks
రేణు దేశాయి తన కొడుకు అకీరా నందన్, కూతురు ఆద్యతో ఉంటుంది. అకీరా త్వరలోనే హీరోగా పరిచయం కానున్నాడు.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మక యాదగిరిగుట్ట (Yadagiri Gutta) లక్ష్మీనరసింహస్వామి ఆలయ నూతన ట్రస్ట్ బోర్డును ఏర్పాటు చేస్తూ జారీ చేసిన…
'నాగబంధం' (Nagabandham) సినిమాలో నటీనటులు చిన్నవాళ్లు. దర్శకుడు కూడా కొత్త. మొన్నటివరకు అంచనాలు కూడా తక్కువే. ఎప్పుడైతే ట్రయిలర్ రిలీజైందో,…
బాలీవుడ్ నటి నేహా ధూపియా (Neha Dhupia) ఇటీవల ఓ అవార్డు కార్యక్రమంలో పాపరాజీపై అసహనం వ్యక్తం చేశారు. ఫొటోగ్రాఫర్లు…
"యానిమల్" చిత్రంతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన త్రిప్తి దిమ్రి (Tripti Dimri) మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ప్రస్తుతం…
హీరోయిన్ కాయదు లోహర్ (Kayadu Lohar) తన పాఠశాల రోజుల్లో ఎదుర్కొన్న చేదు అనుభవాన్ని బయటపెట్టింది. పదో తరగతి చదువుతున్న…
హీరో, దర్శకుడు, డ్యాన్స్ కొరియోగ్రాఫర్ ఇలా అనేక విధాలుగా పాపులర్ రాఘవ లారెన్స్ (Raghava Lawrence). "ముని", కాంచన సినిమాల…