Skip to content
Telugu Cinema తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

  • హోం
  • న్యూస్
  • అవీ ఇవీ
  • ఫీచర్లు
  • ఇంటర్వ్యూలు
  • రివ్యూలు
  • ఫోటోలు
  • English
Telugu Cinema
తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

Renu Desai: ‘నన్ను కాపాడేందుకు భర్త లేడు’

TeluguCinema Team, January 20, 2026January 20, 2026
Renu Desai

రేణు దేశాయి మరోసారి వార్తల్లో నిలిచారు. నిన్న ఆమె వీధి కుక్కల సరంక్షణ గురించి ప్రెస్ మీట్ లో ఆవేశంగా మాట్లాడారు. ఇటీవల సుప్రీమ్ కోర్టు ఇచ్చిన తీర్పుని కూడా తప్పుపట్టి హడావిడి చేశారు. ప్రెస్ మీట్ తర్వాత బేలతనం చూపిస్తున్నారు. తనని టార్గెట్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు అని, తనకు రాజకీయాల మీద ఆసక్తి లేదని, మీడియా మీద మండిపడలేదని ఆ తర్వాత వివరణ ఇచ్చారు.

అయినా ఆమెకి ట్రోలింగ్ సెగ తగ్గలేదు. అందుకే, ఇప్పుడు మరింత బేలతనం చూపిస్తూ తనని కాపాడేందుకు తల్లితండ్రులు లేరు, భర్త లేడు పోస్ట్ పెట్టారు. ఆమె తన భర్త పవన్ కళ్యాణ్ నుంచి విడిపోయాయి చాలా ఏళ్ళు అవుతోంది.

“నన్ను రక్షించేందుకు తండ్రి లేడు, తల్లి లేదు, అన్నయ్య లేడు, భర్త లేదు. మీరు నాపై చూపిస్తున్న ద్వేషాన్ని అంతా దేవి, మహాదేవ్‌లతో ప్రశాంతంగా పంచుకుంటాను. వాళ్లే నా బాధను, కన్నీళ్లను తుడిచేస్తారు,” అని పోస్ట్ పెట్టారు ఆమె.

ALSO READ: Renu Desai urges compassion after dog attacks

రేణు దేశాయి తన కొడుకు అకీరా నందన్, కూతురు ఆద్యతో ఉంటుంది. అకీరా త్వరలోనే హీరోగా పరిచయం కానున్నాడు.

Post navigation

Previous post
Next post

ఇవీ చదవండి

  • Toxic
    Toxic నిర్మాత: పెద్దల కోసమని చెప్పాం, ట్రోలింగ్ ఎందుకిక?
  • Dragon, Varanasi and Spirit
    Summer 2027: డ్రాగన్, వారణాసి, స్పిరిట్ చిత్రాలతో కలెక్షన్ల పండుగ
  • Shalini Kondepudi in Sing Geetham
    Shalini Kondepudi: దర్శకురాలిగా మారబోతున్న హీరోయిన్
  • Mrunal Thakur
    Mrunal Thakur: నాలుగేళ్ల కిందటి మూవీకి ఇప్పుడు మోక్షం
  • Lenin
    పోకిరి అంటే పిచ్చి అంటున్న Akhil Akkineni
  • Kajal Aggarwal
    నా ఫిట్ నెస్ సీక్రెట్ అదే: Kajal Aggarwal
  • Nabha Natesh
    Nabha Natesh: రెండు సినిమాలపై ఆశలు, ఒకటి పోయింది
  • Rashmika Mandanna
    Rashmika Mandannaకి వీరితో జోడి కుదిరేనా?
  • Varanasi
    Varanasi: రాజమౌళి మూవీ ఏప్రిల్ 7 నుంచి వాయిదా పడుతుందా?
  • Srinidhi shetty
    Srinidhi Shetty: నిర్మాతల కోరికని మన్నించని అందాల నిధి
  • Sobhita
    అక్కినేని అప్రూవల్ నాకు అక్కర్లేదు: Sobhita
  • Pooja Hegde
    Pooja Hegde: ఈ ఏడాది రెండో విడుదలకు అంతా రెడీ!
  • Samantha
    తల్లి కావాలనే కల ఇప్పటిది కాదు: Samantha
  • Bhagyashri Borse
    Bhagyashri Borse: కొత్తగా కథలు వింటున్నాను
  • Naga Durga
    Naga Durga: ఎన్నో కండీషన్లు, అయినా అవకాశాలు!

Recent News

  • హీరోయిన్ నుంచి డబ్బులు తీసుకున్న Kiran Abbavaram
  • Anandhi Ajay: నన్ను ఎందుకు తీసేశారు, నటి ఆవేదన
  • Sakkshi Mhadolkar: శ్రీ విష్ణు సరసన ‘మౌగ్లీ’ ముద్దుగుమ్మ
  • Toxic నిర్మాత: పెద్దల కోసమని చెప్పాం, ట్రోలింగ్ ఎందుకిక?
  • Posani Krishna Murali: ఒక ఆర్టిస్టును నమ్మి పూర్తిగా మోసపోయా!
©2026 తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్ | WordPress Theme by SuperbThemes