గ్లామర్ ఫోటోషూట్ లు చెయ్యని హీరోయిన్ లేదిప్పుడు. ఐతే, బికినీ ఫోటోలు షేర్ చేసే హీరోయిన్లు ఇప్పటికీ తక్కువే. సినిమాల్లో సందర్భానుసారంగా బికినీలు వేసుకున్నా తమ ఇన్ స్టాగ్రామ్ లో బికినీ ఫోటోలను చాలా తక్కువమంది హీరోయిన్లు మాత్రమే పోస్ట్ చేస్తుంటారు.
ప్రగ్యా జైస్వాల్, సోనాల్ చౌహన్ వంటి హీరోయిన్లు ఈ లిస్ట్ లో ఉంటారు. ఇప్పుడు శ్రద్ధా శ్రీనాథ్ కూడా చేరింది. ఆమె ప్రత్యేకంగా అనేక సందర్భాల్లో తీసుకున్న బికినీ ఫోటోలను కూర్చి ఒక పోస్ట్ గా పెట్టింది.
అంటే ఈ భామ కూడా మిగతా హీరోయిన్ల మాదిరిగానే గ్లామర్ షోతో ఇన్ స్టాగ్రామ్ ఫాలోవర్స్ ని పెంచుకునే పనిలో ఉంది. శ్రద్ధ శ్రీనాథ్ కి నిజానికి గ్లామర్ ఇమేజ్ లేదు. ఆమె సినిమాల్లో చేసే పాత్రలన్నీ భార్య, తల్లి పాత్రలే. జెర్సీలో నానికి భార్యగా, మరో చిత్రంలో టీనేజ్ కూతురికి తల్లిగా, రీసెంట్ గా ‘డాకు మహారాజ్’లో విలన్ కి భార్యగా నటించింది. అందుకే, శ్రద్ధ శ్రీనాథ్ ఇలా బికినీ ఫోటోలు షేర్ చెయ్యడం ఆశ్చర్యపరిచింది.
చాలా సినిమాల్లో నటించినా శ్రద్ధకి భారీ క్రేజ్ రాలేదు. అందుకే ఇలా రూట్ మార్చింది.
ALSO CHECK: Shraddha Srinath treats fans to bikini look
ఇక ఆమె లైఫ్ స్టయిల్ కూడా డిఫెరెంట్. సినిమాలు చేస్తూనే ప్రపంచమంతా చుట్టేస్తుంటుంది. ట్రావెలింగ్ ఆమెకి పిచ్చి. ఆ ఫోటోలను, వీడియోలను ఎక్కువగా షేర్ చేస్తుంటుంది. టూర్లు వెయ్యడం, మంచి భోజనం చెయ్యడం, డ్రింక్స్ తీసుకోవడం ఆమె హాబీ.
ఇప్పుడు గ్లామర్ ఇమేజ్ కూడా కోరుకుంటోంది అన్నమాట.
వరుసగా సినిమాలు నిర్మిస్తోన్న సితార ఎంటర్ టైన్ మెంట్స్ (Sithara Entertainments) వచ్చే నెల నుంచి నెలకో సినిమా విడుదల…
ఒక వైపు "ఓజీ 2" (OG 2) సినిమా హడావిడి జరుగుతోంది. రోజుకో ఆప్డేట్ ఇస్తోంది టీం. దాంతో అందరిలో…
చూస్తుంటే "ఓజీ 2" (OG 2) సినిమా పనులు స్పీడ్ అందుకుంటున్నాయి. ఇప్పటికే సంగీత చర్చలు మొదలయ్యాయి. తాజాగా సంగీత…
హీరోయిన్ రియా చక్రవర్తి (Rhea Chakraborty) తన రిలేషన్‌షిప్ స్టేటస్ గురించి బయటపెటింది. ప్రస్తుతం తాను సింగిల్‌గా ఉన్నానని వెల్లడించింది.…
తమిళ దర్శకుడు కె. భాగ్యరాజా ఇక లేరు. ఆయనని అప్పట్లో వన్ మేన్ స్టూడియో అని పిలిచేవారు. ఎందుకంటే ఆయనే…
సమంత (Samantha) నటించిన "మా ఇంటి బంగారం" (Maa Inti Bangaaram) పెద్ద హిట్ అయింది. అందరి అంచనాలను తలకిందులు…