మంచు విష్ణు ఎదుర్కొన్న ట్రోలింగ్ మరో హీరో ఎదుర్కోలేదు. నిజానికి ఆయన మాటలు, చేష్టలు, ఆయన చేసిన సినిమాలే అలా ట్రోలింగ్ కి ఆస్కారం ఇచ్చాయి. దాంతో, కన్నప్ప విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. ఈ సినిమాకి కూడా చాలా ట్రోలింగ్ జరుగుతుంది అని అందరూ ఊహించారు.
“కన్నప్ప”కి గొప్ప రివ్యూలు ఏమి రాలేదు కానీ ట్రోలింగ్ ఎక్కువ జరగలేదు. అదే పెద్ద సర్ప్రైజ్. దానికి తోడు, ఈ సినిమా మంచి ఓపెనింగ్ సాధించింది. మొదటి రోజే ఢమాల్ అంటుంది అని చాలా మంది ఊహించారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ స్ట్రాంగ్ కలెక్షన్లు పొందింది.
ఐతే, ఈ సినిమా ఇదే ఊపుని ఈ వీకెండ్ మొత్తం కంటిన్యూ చేస్తుందా అనేది చూడాలి.
ట్రోలింగ్ నుంచి బయటపడడమే విష్ణుకి బిగ్గెస్ట్ సక్సెస్. ఐతే, “కన్నప్ప”ని మొదటి రోజే ఇండస్ట్రీ హిట్ అంటూ పోస్టర్ వదలడం సరైంది కాదు. 10 కోట్ల ఓపెనింగ్ కే ఇండస్ట్రీ అంటే ఎలా?
వరుసగా సినిమాలు నిర్మిస్తోన్న సితార ఎంటర్ టైన్ మెంట్స్ (Sithara Entertainments) వచ్చే నెల నుంచి నెలకో సినిమా విడుదల…
ఒక వైపు "ఓజీ 2" (OG 2) సినిమా హడావిడి జరుగుతోంది. రోజుకో ఆప్డేట్ ఇస్తోంది టీం. దాంతో అందరిలో…
చూస్తుంటే "ఓజీ 2" (OG 2) సినిమా పనులు స్పీడ్ అందుకుంటున్నాయి. ఇప్పటికే సంగీత చర్చలు మొదలయ్యాయి. తాజాగా సంగీత…
హీరోయిన్ రియా చక్రవర్తి (Rhea Chakraborty) తన రిలేషన్‌షిప్ స్టేటస్ గురించి బయటపెటింది. ప్రస్తుతం తాను సింగిల్‌గా ఉన్నానని వెల్లడించింది.…
తమిళ దర్శకుడు కె. భాగ్యరాజా ఇక లేరు. ఆయనని అప్పట్లో వన్ మేన్ స్టూడియో అని పిలిచేవారు. ఎందుకంటే ఆయనే…
సమంత (Samantha) నటించిన "మా ఇంటి బంగారం" (Maa Inti Bangaaram) పెద్ద హిట్ అయింది. అందరి అంచనాలను తలకిందులు…