మొన్నటివరకు ఈమె ఒక సాధారణ హీరోయిన్. వంద మంది కొత్త హీరోయిన్లలో ఒకరు. క్లిక్ అయితే ఓకే, ఫ్లాప్ అయితే ఎవ్వరూ పట్టించుకోరు. అలాంటి హీరోయిన్, తన సినిమా విడుదలకు ముందే పాపులర్ అయింది. ఎవరీ భామ అంటూ ఆరాలు తీస్తున్నారు జనం. రాజ్ తరుణ్ ఇష్యూతో మాల్వి ఇప్పుడు హాట్ గా మారింది.
ఇంతకీ ఎవరీ భామ? 2017లో ఓ హిందీ సీరియల్ తో యాక్టింగ్ కెరీర్ మొదలుపెట్టింది మాల్వీ. ఆ తర్వాత హోటల్ మిలాన్ అనే హిందీ సినిమాతో సినిమాల్లోకి వచ్చింది. చాలామంది ఈమెది ముంబయి అనుకుంటున్నారు కానీ కాదు.
హిమాచల్ ప్రదేశ్ లోని మండీలో ఓ పంజాబీ కుటుంబానికి జన్మించింది మాల్వీ. చండీగఢ్ లో చదువుకుంది. ముంబయిలో కంప్యూటర్స్ లో మాస్టర్స్ చేసింది. ఆ టైమ్ లోనే గ్లామర్ ఫీల్డ్ ఆమెను ఎట్రాక్ట్ చేసింది.
సౌత్ అవకాశాల కోసం చాన్నాళ్లుగా వెయిట్ చేస్తోంది మాల్వి. కరోనా తర్వాత చాలా ఆడిషన్స్ కూడా ఇచ్చింది. ఎట్టకేలకు రాజ్ తరుణ్ సినిమాలో అవకాశం అందుకుంది. అంతలోనే తాజా వివాదంతో పాపులరైంది.
హీరో, దర్శకుడు, డ్యాన్స్ కొరియోగ్రాఫర్ ఇలా అనేక విధాలుగా పాపులర్ రాఘవ లారెన్స్ (Raghava Lawrence). "ముని", కాంచన సినిమాల…
మహేష్ బాబు,మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన 'గుంటూరు కారం' (Guntur Kaaram) సినిమా గురించి ఇప్పుడు ప్రత్యేకంగా…
పూజ హెగ్డే (Pooja Hegde)కి ఇప్పుడు లక్ తిరిగినట్టు కనిపిస్తోంది. ఆమెకి హిట్స్ లేవు కానీ వరుసగా అవకాశాలు వస్తూనే…
ఈ రోజు అల్లరి నరేష్ (Allari Naresh) పుట్టిన రోజు. దాంతో, నరేష్ కొత్త సినిమా "రంభ ఊర్వశి మేనక"…
విరాట్ కర్ణ హీరోగా అభిషేక్ నామా దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'నాగబంధం'(Nagabandham)లో నభా నటేష్ (Nabha Natesh) మెయిన్ హీరోయిన్ గా…
సినిమా అవకాశాలు తగ్గినా, తాను అనుకున్న తరహా పాత్రలు రాకపోయినా పర్వాలేదని, తనకంటూ ఒక సంతోషకరమైన వ్యక్తిగత జీవితం ఉందని…