అప్పుడే 7 నెలలు గడిచిపోయాయి. సినిమాలు వస్తున్నాయి వెళ్తున్నాయి. అలా వెళ్లిన సినిమాలు ఓటీటీలోకి కూడా వచ్చేస్తున్నాయి. మరి అలా స్ట్రీమింగ్ కు వచ్చిన సినిమాల్లో ఏవి క్లిక్ అవుతున్నాయి. ఈ ఏడాది ఇప్పటివరకు (ఈ 6 నెలల్లో) క్లిక్ అయిన ఇండియన్ సినిమాల్లో టాప్ మూవీస్ ఏంటి?
దీనిపై నెట్ ఫ్లిక్స్ టాప్-10 జాబితా రిలీజ్ చేసింది. తమ ఫ్లాట్ ఫామ్ లో ఇండియా నుంచి రిలీజైన సినిమాల్లో ఇప్పటివరకు క్రూ మూవీనే బిగ్గెస్ట్ హిట్ అని ప్రకటించింది నెట్ ఫ్లిక్స్. ఈ సినిమాను ఇప్పటివరకు దాదాపు 18 మిలియన్ల వ్యూస్ వచ్చాయంట.
ఇక రెండో స్థానంలో లాపతా లేడీస్ (17.1 మిలియన్ వ్యూస్), మూడో స్థానంలో సైతాన్ (14.8 మిలియన్ వ్యూస్) సినిమాలు నిలిచినట్టు నెట్ ఫ్లిక్స్ ప్రకటించింది. ఇక నాలుగో స్థానంలో ఫైటర్ (14 మిలియన్ వ్యూస్), ఐదో స్థానంలో యానిమల్ (13.6 మిలియన్ వ్యూస్) నిలిచింది.
సౌత్ నుంచి టాప్-10లో మహారాజ సినిమా మాత్రమే నిలిచింది. ఈ మూవీకి ఇప్పటివరకు 9.3 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ప్రస్తుతం ఈ సినిమా పదో స్థానంలో కొనసాగుతోంది.
నటి సమంత (Samantha) ఇటీవలే తాను గర్భవతి అని వెల్లడించారు. తల్లి కాబోతున్న విషయాన్ని మీడియా ద్వారా, సోషల్ మీడియా…
కెరీర్ ప్రారంభంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) పడిన కష్టాలు గురించి కొన్ని మాత్రమే బాహ్య ప్రపంచానికి తెలుసు. మరీ…
లెనిన్ (Lenin) తర్వాత భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse) తెలుగులో ఏ సినిమా చెయ్యబోతుంది? మొన్నటి వరకు ఆమెని ఐరన్…
ఎన్టీఆర్ కి రాజకీయాలు కొత్త కాదు. 2009లోనే ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేశారు. ఐతే, ఆ తర్వాత…
తెలుగులో "ఇడుపు కాయితం" (Idupu Kayitham) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది యూట్యూబ్ సంచలనం నాగదుర్గ (Naga Durga).…
రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) ఏం మాట్లాడినా, ఏ ట్వీట్ వేసినా అది పీక్స్ లో ఉంటుంది.…