హీరో అడివి శేష్ (Adivi Sesh) అందగాడు. సక్సెస్ ఫుల్ గా సినిమాలు తీస్తూ క్రేజ్ తెచ్చుకున్న హీరో. ఐతే, ఇంకా పెళ్లి చేసుకోలేదు. తాజాగా తన గత ప్రేమ వ్యవహారాల గురించి చెప్పుకొచ్చాడు.
గతంలో ఇద్దరి అమ్మాయిలతో ప్రేమ సంబంధాల్లో ఉన్నాడట. ఆ రెండు సంబంధాలు బాధాకరంగా ముగిశాయని శేష్ వెల్లడించారు.
మొదటి బ్రేకప్ చాలా బాధ పెట్టిందట. “నా పుట్టిన రోజు నాదే ఆమె పెళ్లి చేసుకొంది, ప్రతి సంవత్సరం నన్ను ఆ డేట్ ముల్లులా గుచ్చుకునేది.”
“కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ప్రేమలో పడ్డాడు, కానీ అది కూడా ఎక్కువకాలం నిలవలేదు. బ్రేకప్ జరిగిన కొన్నాళ్ల తర్వాత ఆమె చనిపోయింది అని తెలిసి ఇంకా బాధపడ్డాను.”
ఈ రెండు రిలేషన్ షిప్స్ శేష్ జీవితంపై ఎక్కువ ప్రభావం చూపాయి అనిపిస్తోంది. ప్రస్తుతం అతనికి 40 ఏళ్ళు.
హీరో, దర్శకుడు, డ్యాన్స్ కొరియోగ్రాఫర్ ఇలా అనేక విధాలుగా పాపులర్ రాఘవ లారెన్స్ (Raghava Lawrence). "ముని", కాంచన సినిమాల…
మహేష్ బాబు,మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన 'గుంటూరు కారం' (Guntur Kaaram) సినిమా గురించి ఇప్పుడు ప్రత్యేకంగా…
పూజ హెగ్డే (Pooja Hegde)కి ఇప్పుడు లక్ తిరిగినట్టు కనిపిస్తోంది. ఆమెకి హిట్స్ లేవు కానీ వరుసగా అవకాశాలు వస్తూనే…
ఈ రోజు అల్లరి నరేష్ (Allari Naresh) పుట్టిన రోజు. దాంతో, నరేష్ కొత్త సినిమా "రంభ ఊర్వశి మేనక"…
విరాట్ కర్ణ హీరోగా అభిషేక్ నామా దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'నాగబంధం'(Nagabandham)లో నభా నటేష్ (Nabha Natesh) మెయిన్ హీరోయిన్ గా…
సినిమా అవకాశాలు తగ్గినా, తాను అనుకున్న తరహా పాత్రలు రాకపోయినా పర్వాలేదని, తనకంటూ ఒక సంతోషకరమైన వ్యక్తిగత జీవితం ఉందని…