“అల వైకుంఠపురములో” సక్సెస్ తో అల్లు అర్జున్ స్ట్రాటజీ పూర్తిగా మారిపోయింది. తెలుగు కాకుండా మొన్నటివరకు మలయాళం ఇండస్ట్రీపై బన్నీకి పట్టు ఉండేది. ఇప్పుడు “అల..” ఇచ్చిన ఊపుతో మిగతా భాషలపై కూడా దృష్టిపెట్టాడు స్టయిలిస్ స్టార్.
ప్రస్తుతం బన్నీ చేతిలో ఉన్న సినిమా “పుష్ప”. సుకుమార్ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాను తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు అల్లుఅర్జున్. ఈ మూవీని కూడా వివిధ భాషల్లో తెరకెక్కించబోతున్నట్టు నిర్మాణ సంస్థ ప్రకటించింది.
కేవలం ఈ రెండు సినిమాలే కాదు.. ఇకపై తన నుంచి వచ్చే ప్రతి సినిమాను ఇలా పాన్ ఇండియా అప్పీల్ తో రిలీజ్ చేయాలని బన్నీ నిర్ణయించాడు. అందుకు తగ్గట్టే దర్శకుల్ని, కథల్ని సెలక్ట్ చేసుకుంటున్నాడు ఈ హీరో.
సో.. ఇకపై బన్నీ సినిమాలు కేవలం తెలుగు-మలయాళం భాషల్లోనే కాకుండా.. సౌత్ లోని అన్ని లాంగ్వేజెస్ తో పాటు హిందీలో కూడా రిలీజ్ అవుతాయన్నమాట.
హీరో, దర్శకుడు, డ్యాన్స్ కొరియోగ్రాఫర్ ఇలా అనేక విధాలుగా పాపులర్ రాఘవ లారెన్స్ (Raghava Lawrence). "ముని", కాంచన సినిమాల…
మహేష్ బాబు,మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన 'గుంటూరు కారం' (Guntur Kaaram) సినిమా గురించి ఇప్పుడు ప్రత్యేకంగా…
పూజ హెగ్డే (Pooja Hegde)కి ఇప్పుడు లక్ తిరిగినట్టు కనిపిస్తోంది. ఆమెకి హిట్స్ లేవు కానీ వరుసగా అవకాశాలు వస్తూనే…
ఈ రోజు అల్లరి నరేష్ (Allari Naresh) పుట్టిన రోజు. దాంతో, నరేష్ కొత్త సినిమా "రంభ ఊర్వశి మేనక"…
విరాట్ కర్ణ హీరోగా అభిషేక్ నామా దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'నాగబంధం'(Nagabandham)లో నభా నటేష్ (Nabha Natesh) మెయిన్ హీరోయిన్ గా…
సినిమా అవకాశాలు తగ్గినా, తాను అనుకున్న తరహా పాత్రలు రాకపోయినా పర్వాలేదని, తనకంటూ ఒక సంతోషకరమైన వ్యక్తిగత జీవితం ఉందని…