బాలకృష్ణ హోస్ట్ చేసే “అన్ స్టాపబుల్ “కార్యక్రమానికి గెస్టుల కొరత ఎదురైంది. ఆ విషయం గత సీజన్ లోనే తెలిసింది. మరి కొత్త సీజన్ లో ఎలా? అందుకే ఇక అన్ స్టాపబుల్ రాదని చాలామంది అనుకున్నారు. కానీ కొత్త సీజన్ వస్తోంది..
“అన్ స్టాపబుల్” కొత్త సీజన్ కు ముహూర్తం ఫిక్స్ అయింది. దసరా నుంచి కొత్త సీజన్ మొదలవుతుంది. మరి గెస్టుల పరిస్థితేంటి? ఈ సారి పాన్ ఇండియా లెవెల్లో అన్ స్టాపబుల్ ను సెట్ చేసినట్టు తెలుస్తోంది. సోలో ఇంటర్వ్యూలతో పాటు, కాంబినేషన్లు కూడా సెట్ చేసి మరీ ఇంటర్వ్యూలు సాగించబోతున్నారు.
దసరా రోజున మొదలయ్యే ఈ కొత్త సీజన్ డిసెంబర్ వరకు కొనసాగుతుంది. గత సీజన్ కు పెద్దగా రెస్పాన్స్ రాకపోవడంతో, ఈసారి కాస్త జాగ్రత్తలు ఎక్కువగా తీసుకున్నట్టు తెలుస్తోంది. మరీ ముఖ్యంగా పొలిటికల్ టచ్ కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం.
ప్రస్తుతం బాబి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు బాలయ్య. ఆ మూవీ కొలిక్కి వచ్చిన వెంటనే అన్ స్టాపబుల్ లో ఆయన జాయిన్ అవుతారు. ఓవైపు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూనే, మరోవైపు బోయపాటి సినిమాను ఆయన పట్టాలపైకి తీసుకురాబోతున్నారు.
'చెన్నై లవ్ స్టోరీ' (Chennai Love Story సినిమాతో థియేటర్లలోకి వచ్చాడు కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram). శ్రీ గౌరీప్రియ…
తమిళ సూపర్ స్టార్ విజయ్ నటించిన ‘జన నాయకుడు’ (తమిళంలో జన నయగన్) తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే…
సామజవరగమన సినిమా తర్వాత శ్రీ విష్ణు, దర్శకుడు రామ్ అబ్బరాజు మరోసారి చేతులు కలిపారు. అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి…
'టాక్సిస్' (Toxic) సినిమాపై కొన్ని రోజులుగా నడుస్తున్న ట్రోలింగ్ కు సింపుల్ గా, సుత్తిలేకుండా కౌంటర్ ఇచ్చారు నిర్మాత వెంకట్…
పరిశ్రమలో ప్రతి ఒక్కరికి చేదు అనుభవాలు, జ్ఞపకాలు ఉంటాయి. నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి (Posani Krishna Murali)కి కూడా…
భారత్-ఇంగ్లాండ్ మధ్య జరిగిన వన్డే క్రికెట్ మ్యాచ్‌లో నటి జాన్వీ కపూర్ (Janhvi Kapoor) తన అద్భుతమైన స్టైలింగ్‌తో అందరి…