వరుస ప్రాజెక్టులు, ఫొటోషూట్స్ తో నిత్యం బిజీగా ఉండే జాన్వికపూర్ అనారోగ్యం బారిన పడింది. మొన్నటి వరకు అంబానీ ఇంట్లో పెళ్లి వేడుకల్లో పాల్గొంది. ప్రతి రోజూ వెళ్ళింది. ఆమె తిన్న ఆహారం ఎక్కడో కల్తీ అయింది. దీంతో తీవ్ర అస్వస్థతకు గురైంది జాన్వి కపూర్.
వెంటనే జాన్వి కపూర్ ను ముంబయిలోని ఓ హాస్పిటల్ లో జాయిన్ చేశాడు ఆమె తండ్రి బోనీ కపూర్. ప్రస్తుతం ఆమె వైద్యుల పర్యవేక్షణలో ఉంది. ఆమెకు తీవ్రస్థాయిలో ఫుడ్ పాయిజన్ అయిందని వైద్యులు తెలిపారు.
మరో 2 రోజుల పాటు జాన్వి కపూర్ హాస్పిటల్ లోనే ఉంటుందని, పూర్తిస్థాయిలో కోలుకున్న తర్వాతే ఇంటికి తీసుకొస్తానని బోనీ కపూర్ స్పష్టం చేశారు.
ఆమె నటించిన హిందీ చిత్రం “ఇలాజ్” వచ్చేనెల 2న విడుదల కానుంది. ఆ సినిమా ప్రచారంలో ఆమె పాల్గొనాల్సి ఉందిగా. మరోవైపు ఎన్టీఆర్ సరసన దేవర సినిమాలో నటిస్తోంది.
'చెన్నై లవ్ స్టోరీ' (Chennai Love Story సినిమాతో థియేటర్లలోకి వచ్చాడు కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram). శ్రీ గౌరీప్రియ…
తమిళ సూపర్ స్టార్ విజయ్ నటించిన ‘జన నాయకుడు’ (తమిళంలో జన నయగన్) తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే…
సామజవరగమన సినిమా తర్వాత శ్రీ విష్ణు, దర్శకుడు రామ్ అబ్బరాజు మరోసారి చేతులు కలిపారు. అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి…
'టాక్సిస్' (Toxic) సినిమాపై కొన్ని రోజులుగా నడుస్తున్న ట్రోలింగ్ కు సింపుల్ గా, సుత్తిలేకుండా కౌంటర్ ఇచ్చారు నిర్మాత వెంకట్…
పరిశ్రమలో ప్రతి ఒక్కరికి చేదు అనుభవాలు, జ్ఞపకాలు ఉంటాయి. నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి (Posani Krishna Murali)కి కూడా…
భారత్-ఇంగ్లాండ్ మధ్య జరిగిన వన్డే క్రికెట్ మ్యాచ్‌లో నటి జాన్వీ కపూర్ (Janhvi Kapoor) తన అద్భుతమైన స్టైలింగ్‌తో అందరి…