మహేష్ – మురుగదాస్ కాంబోలో వస్తున్న స్పైడర్ మూవీ ఇప్పటికే రెండు సార్లు వాయిదాపడింది. మొదట జూన్ 23 అన్నారు. తర్వాత ఆగస్ట్ అన్నారు. కానీ ఈ రెండూ వర్కవుట్ కాలేదు. తాజాగా సెప్టెంబర్ కు సినిమా పోస్ట్ పోన్ అయింది. మరోవైపు సినిమా షూటింగ్ పై కూడా ఎలాంటి క్లారిటీ లేదు. ఎట్టకేలకు ఈ సినిమా ఫైనల్ షెడ్యూల్ పై ఓ చిన్న క్లారిటీ ఇచ్చింది యూనిట్.
జూన్ 2వ తేదీకి మహేష్ మూవీ టాకీ షెడ్యూల్ కంప్లీట అయిపోతుందట. అయితే అప్పటికి ఇంకా 2 పాటలు మిగిలే ఉంటాయి. ఆ రెండు పాటల్ని జూన్ ఎండింగ్ నాటికి పూర్తిచేయాలనేది ప్లాన్. మరోవైపు కొరటాల దర్శకత్వంలో మహేష్ చేయాల్సిన మూవీ ఇప్పటికే సెట్స్ పైకి వచ్చేసింది. సో.. జూన్ 16 నాటికి స్పైడర్ సాంగ్స్ షూటింగ్ కంప్లీట్ కాకపోతే.. కొరటాల సినిమాలో నటిస్తూనే సైమల్టేనియస్ గా ఆ రెండు పాటల్ని పూర్తిచేయాలని ఫిక్స్ అయ్యాడు మహేష్.
మరోవైపు, ఈ సినిమా టీజర్‌ని తన తండ్రి కృష్ణ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. అయితే దీనిపై మరింత క్లారిటీ రావాలి.
తిరువీర్ (Thiruveer), ఐశ్వర్య రాజేష్ (Aishwarya Rajesh) జంటగా నటించిన 'ఓ..! సుకుమారి' (Oh Sukumari) చిత్రం విడుదలకు సిద్ధమైంది.…
నేచురల్ బ్యూటీ సాయి పల్లవి (Sai Pallavi) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తనదైన నటనతో, సహజత్వంతో ఇండస్ట్రీలో ప్రత్యేక…
సమ్మర్ వచ్చిందంటే చాలు.. చల్లచల్లగా, తియ్యగా ఉండే పుచ్చకాయ ముక్కలను లాగించేయడానికి ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. కానీ, హీరోయిన్ కాజల్…
సినీ దర్శకుడు గుడ్లూరి అశోక్‌బాబు (Ashok Kumar Babu)పై సైబరాబాద్ ఎకనామిక్ ఆఫెన్సెస్ వింగ్ (EOW) పోలీసులు కేసు నమోదు…
కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) తాజాగా "ది ఇండియా స్టోరీ" (The India Story) అనే సినిమా ప్రమోషన్స్ తో…
అఖిల్ అక్కినేని హీరోగా నటించిన "లెనిన్" (Lenin) రేపు (జులై 10) విడుదల కానుంది. ఈ సినిమాలో అఖిల్ సరసన…