మలైక అరోరా వయసు 51 ఏళ్ళు. కానీ ఆమె ఫిజిక్ చూస్తే 30 ఏళ్ల యువతిలా ఉంటుంది. సాధారణంగా సినిమా హీరోయిన్లు ముఖానికి సర్జరీలు చేయించుకుంటారు. మంచి ఫిజిక్ కోసం ఏవేవో కృత్రిమ పద్ధతులు పాటిస్తుంటారు. కానీ మలైక మాత్రం తన బాడీలో సర్జరీతో పెరిగిన అందం ఏదీ లేదు అంటున్నారు.
మలైక బిర్యానీ గట్టిగా లాగేస్తుంది. మంచి భోజన ప్రియత్వం ఉంది. ఆమె తరుచుగా తన వంటకాలు, తాను తినే వంటలు షేర్ చేస్తుంది. అవి చూస్తే ఆమె ఇలా ఇంతా ఫిట్నెస్ తో ఉండకూడదు. అందుకే, ఆమె సర్జరీలతో ఇలా కనిపిస్తోంది అనే ప్రచారం మొదలైంది.
దానికి ఆమె చెప్తున్న సమాధానం ఇది: “నేను ప్రతిరోజూ రెండు గంటలు ఎక్సర్ సైజ్ చేస్తాను. జిమ్ ఏ రోజు మిస్ అవ్వను.. యోగా కూడా ఉంటుంది. ఇలా ఈ దిన చర్యని నేను 20 ఏళ్లుగా పాటిస్తున్నాను. అందుకే, ఇంత ఫిట్ గా ఉంటాను. నేను మంచి ఫుడ్ తింటాను. అలాగే ఫిట్నెస్ కోసం కష్టపడుతాను. అదే నా రహస్యం. సర్జరీలు వంటివి లేవు.”
మలైక ప్రస్తుతం సినిమాల్లో నటించడం లేదు కానీ బుల్లి తెరపై దర్శనమిస్తున్నారు. సోషల్ మీడియాలో ఇంకా ఎక్కువగా పాపులర్.
'మల్లేశం', 'వకీల్ సాబ్' సినిమాలు చేసినప్పుడు అనన్య (Ananya Nagalla)లో ఈ కోణాన్ని ఎవ్వరూ చూడలేదు. ఇన్నాళ్లూ ఇంత అందాన్ని…
టాలీవుడ్ యంగ్ బ్యూటీ రితికా నాయక్ పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఇటీవలే 'మిరాయి' సినిమాతో…
ఒక వయసు వచ్చిందంటే చాలు, పెళ్లెప్పుడు అని అడిగే సమాజంలో ఉన్నాం. అసలు పెళ్లి ఎందుకు, ఇలా సోలోగా ఉండలేమా…
వెంకటేష్ (Venkatesh), త్రివిక్రమ్ (Trivikram) కాంబినేషన్ లో రూపొందుతోన్న మొదటి చిత్రం…ఆదర్శ కుటుంబం (Aadarsha Kutumbam). ఈ సినిమా వేగంగా…
రామ్ చరణ్ (Ram Charan) నటించిన "పెద్ది" (Peddi) సినిమా విడుదలై రెండు వారాలు అయిపోయింది. మూడో వారంలోకి ఎంట్రీ…
వారణాసి (Varanasi) సినిమా షూటింగ్ జరుగుతోంది. ఒక విధంగా చెప్పాలంటే రాజమౌళి (Rajamouli) తన రెగ్యులర్ శైలికి భిన్నంగా చాలా…