స్టార్ మా ఛానెల్ లో త్వరలోనే ప్రసారం కానున్న బిగ్ బాస్ సీజన్-4 పై క్లారిటీ వచ్చేసింది. ఆగస్ట్ 30 నుంచి ప్రారంభం కానుంది బిగ్ బాస్ సీజన్-4. ఫైనల్ గా సెలక్ట్ అయిన 15,14 మంది కంటెస్టెంట్లతో 100 రోజుల పాటు బిగ్ బాస్ సీజన్-4 కొనసాగుతుంది.
కరోనా నివారణ చర్యల్లో భాగంగా సెలక్ట్ అయిన కంటెస్టెంట్స్ అంతా సీజన్ ప్రారంభానికి ముందే హోం ఐసొలేషన్ లోకి వెళ్తారు. ఆ తర్వాత అట్నుంచి అటు బిగ్ బాస్ హౌజ్ లోకి ప్రవేశిస్తారు. సీజన్-4కు సంబంధించి ప్రోమో షూట్ ఇప్పటికే పూర్తయింది.
సూపర్ హిట్టయిన ఈ సీజన్ పై చాలా హోప్స్ పెట్టుకుంది స్టార్ మా ఛానెల్. ఈ కరోనా/లాక్ డౌన్ టైమ్ లో రెవెన్యూ పరంగా నష్టాల నుంచి గట్టెక్కాలంటే.. బిగ్ బాస్ ఒక్కటే ఆ ఛానెల్ కు ప్రధానాస్త్రం. ఇప్పటికే ప్రోమో షూట్ పూర్తిచేసిన నాగార్జున.. ఈనెలాఖరు నుంచి ప్రతి వారాంతం బిగ్ బాస్ సీజన్-4 షూటింగ్ లో పాల్గొంటాడు.
సీజన్-4లో భాగంగా హౌజ్ లోకి ఎవరు ఎంటరవుతారనే సస్పెన్స్ కొనసాగుతోంది.
హీరో, దర్శకుడు, డ్యాన్స్ కొరియోగ్రాఫర్ ఇలా అనేక విధాలుగా పాపులర్ రాఘవ లారెన్స్ (Raghava Lawrence). "ముని", కాంచన సినిమాల…
మహేష్ బాబు,మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన 'గుంటూరు కారం' (Guntur Kaaram) సినిమా గురించి ఇప్పుడు ప్రత్యేకంగా…
పూజ హెగ్డే (Pooja Hegde)కి ఇప్పుడు లక్ తిరిగినట్టు కనిపిస్తోంది. ఆమెకి హిట్స్ లేవు కానీ వరుసగా అవకాశాలు వస్తూనే…
ఈ రోజు అల్లరి నరేష్ (Allari Naresh) పుట్టిన రోజు. దాంతో, నరేష్ కొత్త సినిమా "రంభ ఊర్వశి మేనక"…
విరాట్ కర్ణ హీరోగా అభిషేక్ నామా దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'నాగబంధం'(Nagabandham)లో నభా నటేష్ (Nabha Natesh) మెయిన్ హీరోయిన్ గా…
సినిమా అవకాశాలు తగ్గినా, తాను అనుకున్న తరహా పాత్రలు రాకపోయినా పర్వాలేదని, తనకంటూ ఒక సంతోషకరమైన వ్యక్తిగత జీవితం ఉందని…