మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur)కి ఇటీవల సరైన సక్సెస్ లేదు. బాలీవుడ్ లో నటించిన “సన్నాఫ్ సర్దార్ 2”, “దో దీవానే షహర్ మే” సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ఇక వచ్చే ఈనెలలో తెలుగులో ‘డెకాయిట్’ (Dacoit) విడుదల కానుంది. ఈ సినిమా కూడా అనేకసార్లు వాయిదాపడింది.
అందుకే కెరీర్ సక్రమంగా ఉండాలి అని ఆమె పూజలు చేస్తోంది.
తాజాగా ఆమె పూణేలోని శ్రీమంత్ దగడుశెత్ హల్వాయి గణపతి మందిరాన్ని (Shreemant Dagdusheth Halwai Ganpati Mandir) సందర్శించింది. ఆ ఫోటోలని తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో పోస్ట్ చేసింది.
ఆమె సాంప్రదాయ ఎరుపు రంగు దుస్తులలో కనిపించింది. గణేశుడి ముందు చేతులు జోడించి నిలబడి ఫోటోలకు పోజులిచ్చింది. “నేను పూణే వచ్చి బప్పా దర్శనం చేసుకోకపోతే ఎలా?” అని క్యాప్సన్ రాసుకొంది మరాఠీలో. మృణాల్ ఠాకూర్ పుట్టింది, పెరిగింది ముంబైలోనే. ఆమె పక్కా మహారాష్ట్రియన్.
తెలుగు, హిందీల్లో తన మార్కెట్ బాగుండాలి అని ఆమె పూజలు చేస్తోంది. ఒకవైపు ధనుష్ తో అఫైర్ అనే రూమర్లు, మరోవైపు సినిమాలు ఫ్లాప్ అవుతుండడంతో ఆమె ఇలా గుళ్ల చుట్టూ తిరుగుతోంది.
భారత్-ఇంగ్లాండ్ మధ్య జరిగిన వన్డే క్రికెట్ మ్యాచ్‌లో నటి జాన్వీ కపూర్ (Janhvi Kapoor) తన అద్భుతమైన స్టైలింగ్‌తో అందరి…
హీరో నుంచి ముఖ్యమంత్రి కావడం అనేది అసాధారణ విజయం అని అంటున్నారు దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi). కలలాంటి…
ఒక్క మే నెల తప్ప మార్చి నుంచి జూన్ వరకు వచ్చే ఏడాది సమ్మర్ (Summer 2027)లో ప్రతి నెలా…
టాలీవుడ్ నుంచి మరో మహిళా దర్శకురాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన 'సింగ్…
తమిళ స్టార్ విజయ్ చివరి చిత్రంగా తెరకెక్కిన 'జన నాయకుడు' (తమిళంలో 'జన నాయగన్') ఈ గురువారం ప్రేక్షకుల ముందుకు…
హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) ప్రధాన పాత్రలో నటించిన సరికొత్త సస్పెన్స్…