తమిళ టాప్ హీరో దళపతి విజయ్ తాజాగా “ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్” (GOAT) అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. AGS ఎంటర్‌టైన్‌మెంట్ (P) Ltd బ్యానర్ పై కల్పతి ఎస్ అఘోరం, కల్పతి ఎస్ గణేష్, కల్పాతి ఎస్ సురేష్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
విజయ్ ఇప్పటికే తెలుగులో మంచి మార్కెట్ సంపాదించుకున్నాడు. ఆయన ప్రతి సినిమా తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున విడుదల అవుతోంది. ఇప్పటివరకు విజయ్ సినిమాలను దిల్ రాజు సంస్థ ఎక్కువగా డిస్ట్రిబ్యూట్ చేసింది.
తాజాగా ఈ సినిమా ఆంధ్ర, తెలంగాణ డిస్ట్రిబ్యూషన్ హక్కులను మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ సొంతం చేసుకుంది. ఈ సినిమాని పెద్ద ఎత్తున విడుదల చేస్తామని మైత్రి చెప్తోంది.
ఈ సినిమాలో విజయ్ సరసన మీనాక్షి చౌదరి, స్నేహ హీరోయిన్లుగా నటిస్తున్నారు. విజయ్ ది ఈ సినిమాలో ద్విపాత్రాభినయం.
'టాక్సిస్' (Toxic) సినిమాపై కొన్ని రోజులుగా నడుస్తున్న ట్రోలింగ్ కు సింపుల్ గా, సుత్తిలేకుండా కౌంటర్ ఇచ్చారు నిర్మాత వెంకట్…
పరిశ్రమలో ప్రతి ఒక్కరికి చేదు అనుభవాలు, జ్ఞపకాలు ఉంటాయి. నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి (Posani Krishna Murali)కి కూడా…
భారత్-ఇంగ్లాండ్ మధ్య జరిగిన వన్డే క్రికెట్ మ్యాచ్‌లో నటి జాన్వీ కపూర్ (Janhvi Kapoor) తన అద్భుతమైన స్టైలింగ్‌తో అందరి…
హీరో నుంచి ముఖ్యమంత్రి కావడం అనేది అసాధారణ విజయం అని అంటున్నారు దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi). కలలాంటి…
ఒక్క మే నెల తప్ప మార్చి నుంచి జూన్ వరకు వచ్చే ఏడాది సమ్మర్ (Summer 2027)లో ప్రతి నెలా…
టాలీవుడ్ నుంచి మరో మహిళా దర్శకురాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన 'సింగ్…