నితిన్ హీరోగా రూపొందుతోన్న “తమ్ముడు” మళ్ళీ ప్రచారం ఊపందుకోనుంది. జులై నాలుగో తేదీన విడుదల చెయ్యాలని ఫిక్స్ అయ్యారు. దాంతో, టీం తాజాగా ఒక వీడియో విడుదల చేసింది. హీరోయిన్లతో షూట్ చేసిన ఈ వీడియోతో ప్రచారం తిరిగి స్టార్ట్ అయింది.
వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందుతోంది… తమ్ముడు. ఈ సినిమాని నిజానికి ఈ ఏడాది మార్చిలో విడుదల చేద్దామనుకున్నారు. కానీ నితిన్ మరో చిత్రం “రాబిన్ హుడ్” డిసెంబర్ నుంచి మార్చికి వాయిదాపడింది. దాంతో అనివార్యంగా “తమ్ముడు” రిలీజ్ కూడా వాయిదా పడింది.ఇక ఇప్పుడు విడుదలకు సిద్ధమైంది.
ఈ సినిమాలో నితిన్ సరసన ‘కాంతార’ ఫేమ్ సప్తమి నటిస్తోంది. వర్ష బొల్లమ్మ కూడా మరో హీరోయిన్ గా నటిస్తోంది. లయ నితిన్ కి అక్కగా నటిస్తోంది. కథ మొత్తం నితిన్, లయ చుట్టే తిరుగుతుంది.
పవన్ కళ్యాణ్ అభిమాని అయిన నితిన్ తన హీరో టైటిల్ “తమ్ముడు”ని వాడుకుంటున్నాడు.
హీరో, దర్శకుడు, డ్యాన్స్ కొరియోగ్రాఫర్ ఇలా అనేక విధాలుగా పాపులర్ రాఘవ లారెన్స్ (Raghava Lawrence). "ముని", కాంచన సినిమాల…
మహేష్ బాబు,మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన 'గుంటూరు కారం' (Guntur Kaaram) సినిమా గురించి ఇప్పుడు ప్రత్యేకంగా…
పూజ హెగ్డే (Pooja Hegde)కి ఇప్పుడు లక్ తిరిగినట్టు కనిపిస్తోంది. ఆమెకి హిట్స్ లేవు కానీ వరుసగా అవకాశాలు వస్తూనే…
ఈ రోజు అల్లరి నరేష్ (Allari Naresh) పుట్టిన రోజు. దాంతో, నరేష్ కొత్త సినిమా "రంభ ఊర్వశి మేనక"…
విరాట్ కర్ణ హీరోగా అభిషేక్ నామా దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'నాగబంధం'(Nagabandham)లో నభా నటేష్ (Nabha Natesh) మెయిన్ హీరోయిన్ గా…
సినిమా అవకాశాలు తగ్గినా, తాను అనుకున్న తరహా పాత్రలు రాకపోయినా పర్వాలేదని, తనకంటూ ఒక సంతోషకరమైన వ్యక్తిగత జీవితం ఉందని…