భారతీయ సినీచరిత్రలోనే కాస్ట్ లీ మూవీగా తెరకెక్కనున్న ‘మహాభారతం’ సినిమాకు హాలీవుడ్ టెక్నీషియన్లు పనిచేయబోతున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులపై ఫోకస్ పెట్టిన సినిమా యూనిట్, ఈ సినిమాలోని వార్ సీక్వెన్సెస్ ని తెరకెక్కించడానికి ‘ లీ విట్కర్’ ని సంప్రదించినట్టు తెలుస్తుంది. ‘లివ్ ఫ్రీ ఆర్ డై హార్డ్’, ‘ఫాస్ట్ ఫైవ్’ లాంటి హాలీవుడ్ సినిమాలకు స్టంట్స్ కంపోజ్ చేశాడు లీ. 2020లో రిలీజ్ ని టార్గెట్ చేసుకున్న ఈ సినిమాలో మోహన్ లాల్ భీముడిగా కనిపించబోతున్నాడు.
1000 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ సినిమాని BR శెట్టి నిర్మిస్తున్నాడు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో ఇతను అతిపెద్ద వ్యాపారవేత్త. సినిమాకి సంబంధించిన మిగతా టెక్నీషియన్స్ తో పాటు స్టార్స్ వివరాల్ని త్వరలోనే వెల్లడిస్తారు.
మలయాళంలో అత్యంత ప్రాచుర్యం పొందిన రండమోజమ్ గ్రంధం ఆధారంగా మహాభారతం తెరకెక్కనుంది. భీముడి పాత్రధారి ద్వారా మహాభారతాన్ని చెప్పడం ఈ గ్రంధం ప్రత్యేకత. అందుకే ముందు ఆ పాత్రను ఎంపిక చేశారు.
రామ్ చరణ్ పై తనకున్న అభిమానాన్ని ఇప్పటికే చాటుకున్నాడు అఖిల్ (Akhil Akkineni). తాజాగా ఎన్టీఆర్ తో తన అనుబంధాన్ని…
తమిళనాడు ముఖ్యమంత్రి, కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ నటించిన చివరి చిత్రం 'జన నాయగన్' (Jana Nayagan) రిలీజ్…
పెళ్లయి, బాబుకు తల్లి అయినప్పటికీ, ఇప్పటికీ సన్నజాజి తీగలా మెరిసిపోతోంది కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal). కుర్ర హీరోయిన్లకు ఏమాత్రం…
భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse)కి ఐదు సినిమాల తర్వాత మొదటి విజయం దక్కింది. ఒక్క సినిమా హిట్ కాకపోయినా అనేక…
సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు ఒక్కొక్కరుగా పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. బ్రహ్మచారి జీవితానికి గుడ్ బై చెప్పేస్తున్నారు. ఇదే బాటలో తాజాగా…
నభా నటేష్ (Nabha Natesh) ఈ ఏడాది రెండు భారీ సినిమాలపై ఆశలు పెట్టుకొంది ఒకటి నాగబంధం (Nagabandham), మరోటి…