మిరాయి సినిమాతో ఒక హిట్ ని ఖాతాలో వేసుకున్న రితిక నాయక్ (Ritika Nayak)కి అవకాశాలు పెరుగుతున్నాయి. ఈ భామ ఇప్పటికే వరుణ్ తేజ సరసన “కొరియన్ కనకరాజు” సినిమా పూర్తి చేసింది. ఈ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది.
తాజాగా ఆమె మరో సినిమా ఆఫర్ అందుకొంది.
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నితిన్ (Nithiin) ఒక కొత్త ప్రాజెక్ట్‌కు సిద్ధమవుతున్నాడు. త్వరలోనే లాంచ్ కాబోతున్న ఈ సినిమాలో నితిన్ సరసన రితికా నాయక్‌ను కథానాయికగా ఎంపిక చేసినట్లు సమాచారం.
ఇద్దరు కొత్త దర్శకులు కలిసి తీస్తున్న సినిమాతో గట్టి హిట్ కొట్టాలని నితిన్ భావిస్తున్నాడు. ఈ సినిమాపై నితిన్ భారీ ఆశలు పెట్టుకున్నట్లు చెబుతున్నారు. అతనికి లక్కీ హీరోయిన్ గా రితికా అవతరిస్తుందా అనేది చూడాలి.
జయకృష్ణ ఘట్టమనేని (Jaya Krishna Ghattamaneni) మొదటి చిత్రం… 'శ్రీనివాస మంగాపురం' (Srinivasa Mangapuram). ఈ నెల 30న విడుదల…
కావ్య థాపర్ (Kavya Thapar) పలు తెలుగు సినిమాల్లో నటించింది. అందాల ఆరబోతలో ఆమె ఎలాంటి ఆంక్షలు లేవు. ఐతే…
శ్రీ గౌరీ ప్రియ (Sri Gouri Priya) అచ్చ తెలుగు నటి. తెలుగు అమ్మాయిలకు ఎక్కువగా అవకాశాలు రావు అనే…
నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) ఇటీవల షూటింగ్ లో గాయపడ్డారు. తాజాగా ఆయనకి సర్జరీ జరిగింది. ఐతే ఆసుపత్రి సర్జరీ…
'చెన్నై లవ్ స్టోరీ' (Chennai Love Story సినిమాతో థియేటర్లలోకి వచ్చాడు కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram). శ్రీ గౌరీప్రియ…
తమిళ సూపర్ స్టార్ విజయ్ నటించిన ‘జన నాయకుడు’ (తమిళంలో జన నయగన్) తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే…