Skip to content
Telugu Cinema తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

  • హోం
  • న్యూస్
  • అవీ ఇవీ
  • ఫీచర్లు
  • ఇంటర్వ్యూలు
  • రివ్యూలు
  • ఫోటోలు
  • English
Telugu Cinema
తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

Ritika Nayak: నితిన్ కి లక్కు తెస్తుందా?

TeluguCinema Team, April 24, 2026April 24, 2026
Ritika Nayak

మిరాయి సినిమాతో ఒక హిట్ ని ఖాతాలో వేసుకున్న రితిక నాయక్ (Ritika Nayak)కి అవకాశాలు పెరుగుతున్నాయి. ఈ భామ ఇప్పటికే వరుణ్ తేజ సరసన “కొరియన్ కనకరాజు” సినిమా పూర్తి చేసింది. ఈ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది.

తాజాగా ఆమె మరో సినిమా ఆఫర్ అందుకొంది.

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నితిన్ (Nithiin) ఒక కొత్త ప్రాజెక్ట్‌కు సిద్ధమవుతున్నాడు. త్వరలోనే లాంచ్ కాబోతున్న ఈ సినిమాలో నితిన్ సరసన రితికా నాయక్‌ను కథానాయికగా ఎంపిక చేసినట్లు సమాచారం.

ఇద్దరు కొత్త దర్శకులు కలిసి తీస్తున్న సినిమాతో గట్టి హిట్ కొట్టాలని నితిన్ భావిస్తున్నాడు. ఈ సినిమాపై నితిన్ భారీ ఆశలు పెట్టుకున్నట్లు చెబుతున్నారు. అతనికి లక్కీ హీరోయిన్ గా రితికా అవతరిస్తుందా అనేది చూడాలి.

Post navigation

Previous post
Next post

ఇవీ చదవండి

  • Jayakrishna Ghattamaneni
    Jaya Krishna Ghattamaneni: మొదటి చిత్రం…మొదటి ముచ్చట్లు
  • Sri Gouri Priya
    Sri Gouri Priya: తెలుగు అమ్మాయికి గుర్తింపు వచ్చింది!
  • Toxic
    Toxic నిర్మాత: పెద్దల కోసమని చెప్పాం, ట్రోలింగ్ ఎందుకిక?
  • Dragon, Varanasi and Spirit
    Summer 2027: డ్రాగన్, వారణాసి, స్పిరిట్ చిత్రాలతో కలెక్షన్ల పండుగ
  • Shalini Kondepudi in Sing Geetham
    Shalini Kondepudi: దర్శకురాలిగా మారబోతున్న హీరోయిన్
  • Mrunal Thakur
    Mrunal Thakur: నాలుగేళ్ల కిందటి మూవీకి ఇప్పుడు మోక్షం
  • Lenin
    పోకిరి అంటే పిచ్చి అంటున్న Akhil Akkineni
  • Kajal Aggarwal
    నా ఫిట్ నెస్ సీక్రెట్ అదే: Kajal Aggarwal
  • Nabha Natesh
    Nabha Natesh: రెండు సినిమాలపై ఆశలు, ఒకటి పోయింది
  • Rashmika Mandanna
    Rashmika Mandannaకి వీరితో జోడి కుదిరేనా?
  • Varanasi
    Varanasi: రాజమౌళి మూవీ ఏప్రిల్ 7 నుంచి వాయిదా పడుతుందా?
  • Srinidhi shetty
    Srinidhi Shetty: నిర్మాతల కోరికని మన్నించని అందాల నిధి
  • Sobhita
    అక్కినేని అప్రూవల్ నాకు అక్కర్లేదు: Sobhita
  • Pooja Hegde
    Pooja Hegde: ఈ ఏడాది రెండో విడుదలకు అంతా రెడీ!
  • Samantha
    తల్లి కావాలనే కల ఇప్పటిది కాదు: Samantha

Recent News

  • Jaya Krishna Ghattamaneni: మొదటి చిత్రం…మొదటి ముచ్చట్లు
  • Kavya Thapar: అందాల ఆరబోతలో నర్గీస్ తో పోటీ
  • Sri Gouri Priya: తెలుగు అమ్మాయికి గుర్తింపు వచ్చింది!
  • Nara Brahmani: ‘సర్జరీ పూర్తయింది, నాన్న ఎనర్జీతో ఉన్నారు
  • హీరోయిన్ నుంచి డబ్బులు తీసుకున్న Kiran Abbavaram
©2026 తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్ | WordPress Theme by SuperbThemes