సాయి పల్లవికి భక్తి ఎక్కువ. ఆమె కుటుంబం అంతా పుట్టపర్తి సత్యసాయిబాబా భక్తులు. ఆమె పేరులోని సాయి వెనుక కారణం అదే.
తాజాగా సాయి పల్లవి కొత్త ఏడాది 2025 వేడుకలను పుట్టపర్తి శ్రీ సత్యసాయి బాబా ఆశ్రమంలో జరుపుకొంది. ఆశ్రమంలోని సాయికల్వంత్ మందిరంలో జరిగిన నూతన సంవత్సర వేడుకల్లో ఆమె, ఆమె కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
పట్టు చీర ధరించి అందరి భక్తులతో కలిసి పూజలో కూర్చున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆమె ఈ సందర్భంగా అందరూ సన్మార్గంలో పయనించాలని కోరినట్లు మీడియా కథనం.
ఇటీవలే తమిళంలో “అమరన్” సినిమాతో భారీ విజయం అందుకున్న సాయి పల్లవికి 2025లో పలు చిత్రాలు విడుదల సిద్ధంగా ఉన్నాయి. అందులో నాగచైతన్య హీరోగా నటించిన “తండేల్” ఉంది. అలాగే అమీర్ ఖాన్ కొడుకు జునైద్ తో కలిసి నటించిన బాలీవుడ్ మూవీ కూడా 2025లోనే రిలీజ్ కానుంది.
'చెన్నై లవ్ స్టోరీ' (Chennai Love Story సినిమాతో థియేటర్లలోకి వచ్చాడు కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram). శ్రీ గౌరీప్రియ…
తమిళ సూపర్ స్టార్ విజయ్ నటించిన ‘జన నాయకుడు’ (తమిళంలో జన నయగన్) తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే…
సామజవరగమన సినిమా తర్వాత శ్రీ విష్ణు, దర్శకుడు రామ్ అబ్బరాజు మరోసారి చేతులు కలిపారు. అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి…
'టాక్సిస్' (Toxic) సినిమాపై కొన్ని రోజులుగా నడుస్తున్న ట్రోలింగ్ కు సింపుల్ గా, సుత్తిలేకుండా కౌంటర్ ఇచ్చారు నిర్మాత వెంకట్…
పరిశ్రమలో ప్రతి ఒక్కరికి చేదు అనుభవాలు, జ్ఞపకాలు ఉంటాయి. నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి (Posani Krishna Murali)కి కూడా…
భారత్-ఇంగ్లాండ్ మధ్య జరిగిన వన్డే క్రికెట్ మ్యాచ్‌లో నటి జాన్వీ కపూర్ (Janhvi Kapoor) తన అద్భుతమైన స్టైలింగ్‌తో అందరి…