చేనేత వస్ర్తాలని ప్రమోట్ చేయాలనేది సమంత ఉద్దేశం. అందుకే తనంతట తనే తెలంగాణ చేనేతకి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండేందుకు ముందుకొచ్చింది. దాంతో ప్రభుత్వం ఆమెని అంబాసిడర్‌గా ప్రకటించింది. తాజాగా ఆమె ఒక ఫోటోసూట్ చేసింది. ఈ ఫోటోసూట్ సూపర్‌డూపర్ వైరల్ అయింది సోషల్ మీడియాలో.
ఒక మేగజైన్‌కి చేసిన ఈ ఫోటోసూట్‌లో ఆమె చాలా ఎక్స్‌పోజింగ్ చేసింది. ఆమె నాభి షో మగాళ్లని ఖుషీ చేసింది. అయితే ఈ ఫోటోసూట్ వెనుకున్న ఉద్దేశం చేనేత వస్త్రాలను ప్రమోట్ చేయడమే. ఆమె పక్కా పోచంపల్లి కాటన్‌ని ధరించింది. హ్యాండ్‌లూమ్స్‌కి మాడ్రన్ టచ్ ఇచ్చింది. ఆమె ఫోటో దేశమంతా ట్రెండ్ అయింది. మగాళ్ల కన్ను ఆమె నాభి షో మీద పడినా… ఆడవారు మాత్రం ఆమె డ్రెస్సుపైనే దృష్టి నిలిపారు. అలా ఆమె అనుకున్న లక్ష్యం నెరవేరింది.
త్వరలో పెళ్లి చేసుకునే టైమ్‌లో ఇలాంటి ఫోటోసూట్‌లు అవసరమా అని కొందరు విమర్శలు చేశారు. కానీ ఆమె అలా చేసింది చేనేత వస్ర్తాల ప్రమోషన్ కోసం. సో..ఆమె నాభి ప్రదర్శన హిట్టు. ఆమె ఉద్దేశం కూడా సూపర్ హిట్.
నాని (Nani) ఎంతో ఇష్టంగా మొదలుపెట్టారు ది ప్యారడైజ్ (The Paradise) సినిమాని. ఇష్టపడడమే కాదు కష్టపడి చేస్తున్నారు. ఐతే,…
మహానటి సావిత్రి 90వ జయంతి సందర్భంగా సంజయ్ కిషోర్ రచించిన ‘సావిత్రి క్లాసిక్స్’ (Savithri Classics) ఇంగ్లీషు పుస్తకాన్ని శుక్రవారం…
తిరువీర్ (Thiruveer), ఐశ్వర్య రాజేష్ (Aishwarya Rajesh) జంటగా నటించిన 'ఓ..! సుకుమారి' (Oh Sukumari) చిత్రం విడుదలకు సిద్ధమైంది.…
నేచురల్ బ్యూటీ సాయి పల్లవి (Sai Pallavi) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తనదైన నటనతో, సహజత్వంతో ఇండస్ట్రీలో ప్రత్యేక…
సమ్మర్ వచ్చిందంటే చాలు.. చల్లచల్లగా, తియ్యగా ఉండే పుచ్చకాయ ముక్కలను లాగించేయడానికి ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. కానీ, హీరోయిన్ కాజల్…
సినీ దర్శకుడు గుడ్లూరి అశోక్‌బాబు (Ashok Kumar Babu)పై సైబరాబాద్ ఎకనామిక్ ఆఫెన్సెస్ వింగ్ (EOW) పోలీసులు కేసు నమోదు…