“బిగ్ బాస్ 4″లో శ్రద్ధ దాస్ ఎంట్రీ ఇవ్వబోతుందని చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి. ఇప్పటి వరకు శ్రద్ధ దాస్ మౌనం వహించింది. అయితే, ఇప్పుడు క్లారిటీ ఇచ్చింది ఈ అందాల భామ. తనని ఎవరూ ఇంతవరకు అప్రోచ్ కాలేదని, బిగ్ బాస్ 4తో తనకి సంబంధం లేదని తేల్చి చెప్పింది.
ఇకపై ఇలాంటి వార్తలు రాస్తే లీగల్ యాక్షన్ తీసుకుంటా అని అందరికీ హెచ్చరిక చేసింది. అంటే.. ఈ భామ ఫైనల్ లిస్ట్ కి చేరుకోదని కన్ ఫమ్ అయినట్లే.
ఇంతకీ, “బిగ్ బాస్ 4″లో ఎవరు కన్ ఫేమ్ అయ్యారో?
వీళ్ళు ఉంటారు, వాళ్ళు పక్కా అంటూ మీడియాలో, సోషల్ మీడియాలో చాలా ప్రచారం జరుగుతోంది. కానీ ఫైనల్ కంటెస్టెంట్ లిస్ట్ ఇంకా రూపొందలేదని టాక్. బిగ్ బాస్ టీం ఇప్పటికే పలువురు హీరోలు, హీరోయిన్లు, సోషల్ మీడియా సెలెబ్రిటీలను అప్రోచ్ అయింది. వారితో మాట్లాడుకొంది. అందులో ఎవరు చివరి లిస్టులోకి వస్తారో అనేది చూడాలి. అది ఇప్పుడే తేలదు.
“బిగ్ బాస్ 4” ఆగస్టు చివర్లో ప్రసారం అవుతుంది. ఇప్పటివరకు మూడు సీజన్లు సూపర్ హిట్ అయ్యాయి. ఈ కరోనా టైంలో దీనికి మరింత క్రేజ్ ఉంటుంది అని నమ్ముతోంది స్టార్ మా.
ఒకప్పుడు ఫ్యామిలీ డ్రామాలు, తర్వాత హారర్ కామెడీలు, ఆపై పాన్ ఇండియా యాక్షన్ చిత్రాలు… ఏ జానర్‌కు ఆదరణ లభిస్తే…
రామ్ పోతినేని (Ram Pothineni) హీరోగా సినిమాలు చేస్తూనే దర్శకుడిగా మొదటి ప్రయత్నం చేస్తున్నాడు. తనే హీరోగా స్వీయ దర్శకత్వంలో…
'వాల్తేరు వీరయ్య' భారీ విజయం తర్వాత మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి మళ్లీ కలిసి పనిచేస్తున్న చిత్రం షూటింగ్…
కమల్ హాసన్ (Kamal Haasan) ఇటీవల చెన్నైలోని ఓ కాలేజ్ ఫెస్ట్ లో పాల్గొని, ఏఐ వల్ల పర్యావరణంపై పడుతున్న…
తల్లి అయిన తర్వాత తన సినిమాల ఎంపికలో మార్పు వచ్చిందని నటి కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) వెల్లడించారు. ఆమె…
ఐశ్వర్య రాజేశ్ (Aishwarya Rajesh) యాక్టింగ్ స్కిల్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్నో పాత్రలతో తన టాలెంట్ నిరూపించుకుంది. అయితే…