శ్రీలీల (Sreeleela) ఏమి చేస్తోంది? చదువుకుంటోంది? ఏంటి మొన్నే కదా డాక్టర్ పట్టా పుచ్చుకొంది…. మళ్ళీ చదువు ఏంటి అనే డౌట్ ఉందా? ఇప్పుడు పీజీకి ప్రిపేర్ అవుతోందట.
ఆమె తల్లి స్వర్ణలత తాజాగా ఈ విషయాన్నీ బయటపెట్టారు.
శ్రీలీల ఎంబీబీఎస్ చదువుతూనే సినిమాల్లో నటించింది. పెద్ద సినిమాల్లో యాక్ట్ చేసింది. ఆమె సినిమాల్లోనే ఎక్కువ కనిపించింది. ఆమె మరి ఎప్పుడు కాలేజ్ కి వెళ్లి చదివిందో, ఆమె ప్రాక్టికల్స్ ఎప్పుడు పూర్తి చేసిందో, ఆమె చదివిన కాలేజ్ ఎలా ఒప్పుకుందో తెలియదు కానీ మొత్తానికి ఇటీవల ఆమె ఎంబీబిఎస్ పట్టా కూడా అందుకొంది. ఆ వీడియో కూడా వైరల్ అయింది.
ఇప్పుడు నీట్ పీజీ ఎంట్రెన్స్ కి శ్రీలీల సీరియస్ గా ప్రిపేర్ అవుతోందట. ఎండీ కూడా అవుతుంది అన్నమాట. ఆమెకి డాక్టర్ ప్రొఫెషన్ పై చాలా ఆసక్తి ఉన్నట్లు ఉంది.
అలాగని ఆమె సినిమాలు ఆపడం లేదు. హిందీలో రెండు సినిమాలు ఉన్నాయి. తమిళంలో ధనుష్ సరసన నటిస్తోంది.
నాని హీరోగా నటిస్తున్న 'ది ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి 'ఆయా షేర్' అనే సాంగ్ ఇప్పటికే పెద్ద హిట్టయింది.…
గత కొన్ని వారాలుగా సమంత (Samantha) గర్భవతి అనే వార్తలు మీడియాలో, సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారంలో ఉన్నాయి. ఇప్పుడు…
అలియా భట్ (Alia Bhatt) నటించిన మొదటి యాక్షన్ చిత్రం.. ‘ఆల్పా’ (Alpha). ఇండియాలో ఇంతకుముందెప్పుడూ హీరోయినే స్పైగా ప్రధాన…
"పెద్ది" (Peddi) సినిమాలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ (Janhvi Kapoor) నటించింది. కానీ ఆ సినిమా విడుదలైన…
ఇప్పటికే నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి తెలుగునాట సరికొత్త రాజకీయ రికార్డు నెలకొల్పారు ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు.…
రామ్ చరణ్ నటించిన పెద్ది (Peddi) సినిమా ఊహించిన దాని కన్నా ఎక్కువ వసూళ్లు చేసింది. ఐతే ఈ సినిమా…