శ్రీదేవి నటించిన కొత్త మూవీ. ‘మామ్’ ఈ చిత్రాన్ని జూలై 7న తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ భాషల్లో వరల్డ్‌వైడ్‌గా రిలీజ్ చేస్తున్నారు. శ్రీదేవి నాలుగు భాషల్లోనూ తన పాత్రకు తనే డబ్బింగ్ చెబుతుండడం విశేషం.
నటిగా 50 సంవత్సరాలు పూర్తి చేసుకుబోతున్న శ్రీదేవి ‘తునైవన్’ అనే తమిళ్ చిత్రంలో ఛైల్డ్ ఆర్టిస్ట్‌గా పరిచయమయ్యారు. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ.. ఇలా ఎన్నో భాషల్లో నటించిన శ్రీదేవికి ‘మామ్’ 300వ చిత్రం. శ్రీదేవి మొదటి చిత్రం విడుదలైన తేదీ జూలై 7, 1967.
శ్రీదేవికి దేశవ్యాప్తంగా వున్న ఫాలోయింగ్‌ని దృష్టిలో పెట్టుకొని తెలుగు, తమిళ్, మలయాళంలలో కూడా ‘మామ్’ చిత్రాన్ని ఒకేరోజున విడుదల చేస్తున్నారు. తనకి ఇది 300వ సినిమా కావడం, ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చి 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుండడ, తన మొదటి సినిమా విడుదలైన రోజునే ‘మామ్ విడుదల అవుతుండడం వంటి ఎన్నో ప్రత్యేకతలు వున్న ఈ సినిమా కోసం నాలుగు భాషల్లోనూ తన డబ్బింగ్ చెప్పుకుంటోంది.
తెలుగులో ఈ సినిమాని కోన వెంకట్ అందిస్తున్నాడు.
తిరువీర్ (Thiruveer), ఐశ్వర్య రాజేష్ (Aishwarya Rajesh) జంటగా నటించిన 'ఓ..! సుకుమారి' (Oh Sukumari) చిత్రం విడుదలకు సిద్ధమైంది.…
నేచురల్ బ్యూటీ సాయి పల్లవి (Sai Pallavi) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తనదైన నటనతో, సహజత్వంతో ఇండస్ట్రీలో ప్రత్యేక…
సమ్మర్ వచ్చిందంటే చాలు.. చల్లచల్లగా, తియ్యగా ఉండే పుచ్చకాయ ముక్కలను లాగించేయడానికి ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. కానీ, హీరోయిన్ కాజల్…
సినీ దర్శకుడు గుడ్లూరి అశోక్‌బాబు (Ashok Kumar Babu)పై సైబరాబాద్ ఎకనామిక్ ఆఫెన్సెస్ వింగ్ (EOW) పోలీసులు కేసు నమోదు…
కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) తాజాగా "ది ఇండియా స్టోరీ" (The India Story) అనే సినిమా ప్రమోషన్స్ తో…
అఖిల్ అక్కినేని హీరోగా నటించిన "లెనిన్" (Lenin) రేపు (జులై 10) విడుదల కానుంది. ఈ సినిమాలో అఖిల్ సరసన…