సినిమా కంటెంట్ ఎంత బాగున్నప్పటికీ రిలీజ్ టైమింగ్ కూడా చాలా ముఖ్యం. సరైన టైమ్ లో రిలీజ్ అయితే కంటెంట్ అటుఇటుగా ఉన్నప్పటికీ పాస్ అయిపోతుంది. ‘మజాకా’ విషయంలో అలాంటి ప్రయోగమే చేశామంటున్నాడు హీరో సందీప్ కిషన్.
శివరాత్రి కానుకగా బుధవారం రిలీజ్ చేశారు. దీనికితోడు మంగళవారం రాత్రికే పెయిడ్ ప్రీమియర్స్ కూడా పడ్డాయి. అలా ఈ సినిమా విషయంలో వైల్డ్ రిస్క్ చేశామంటున్నాడు సందీప్ కిషన్.
తను స్వయంగా కొన్ని మల్టీప్లెక్సుల్లో పర్యటించానని, సినిమా ఫస్టాఫ్ ను జనం బాగా ఎంజాయ్ చేస్తున్నారని, సెకెండాఫ్ లో 40శాతం కంటెంట్ కు ఆడియన్స్ కనెక్ట్ అయ్యారని అంటున్నాడు. తనే స్వయంగా ఆ వీడియోస్ కూడా రిలీజ్ చేశామంటున్నాడు.
అలా బుధవారం రిలీజ్ చేసి వైల్డ్ రిస్క్ చేశామని, అయినప్పటికీ తాము సక్సెస్ అయ్యామని అన్నాడు.
అయితే సందీప్ చెప్పినట్టు పరిస్థితి లేదు. గురువారం సినిమా బాగా డ్రాప్ అయింది. శుక్రవారం ఓ మోస్తరుగా కోలుకుంది. మిక్స్ డ్ టాక్ తో నడుస్తున్న ఈ సినిమా కోలుకోవాలంటే, శని-ఆదివారాలు గట్టిగా ఆడాల్సిన అవసరం ఉంది.
వరుసగా సినిమాలు నిర్మిస్తోన్న సితార ఎంటర్ టైన్ మెంట్స్ (Sithara Entertainments) వచ్చే నెల నుంచి నెలకో సినిమా విడుదల…
ఒక వైపు "ఓజీ 2" (OG 2) సినిమా హడావిడి జరుగుతోంది. రోజుకో ఆప్డేట్ ఇస్తోంది టీం. దాంతో అందరిలో…
చూస్తుంటే "ఓజీ 2" (OG 2) సినిమా పనులు స్పీడ్ అందుకుంటున్నాయి. ఇప్పటికే సంగీత చర్చలు మొదలయ్యాయి. తాజాగా సంగీత…
హీరోయిన్ రియా చక్రవర్తి (Rhea Chakraborty) తన రిలేషన్‌షిప్ స్టేటస్ గురించి బయటపెటింది. ప్రస్తుతం తాను సింగిల్‌గా ఉన్నానని వెల్లడించింది.…
తమిళ దర్శకుడు కె. భాగ్యరాజా ఇక లేరు. ఆయనని అప్పట్లో వన్ మేన్ స్టూడియో అని పిలిచేవారు. ఎందుకంటే ఆయనే…
సమంత (Samantha) నటించిన "మా ఇంటి బంగారం" (Maa Inti Bangaaram) పెద్ద హిట్ అయింది. అందరి అంచనాలను తలకిందులు…