విజయ్ దేవరకొండ, రష్మిక మందాన ఈ నెల 26న పెళ్లి చేసుకోబోతున్నారు. ఇటీవలే విజయ్ దేవరకొండ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి పెళ్లి పత్రిక కూడా ఇచ్చినట్లు టాక్. తన పెళ్ళికి రావాల్సిందిగా ఆహ్వానించినట్లు సమాచారం. అంతే కాదు, ఉదయ్ పూర్ ఫ్యాలెస్ లో ఇప్పటికే పనులు మొదలయ్యాయి. ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీకి పెళ్లి పనులు అప్పగించారు.
పెళ్ళికి ఇంకా పది రోజుల టైం కూడా లేదు కానీ అధికారికంగా తమ పెళ్లి వార్తని కన్ఫర్మ్ చెయ్యడం లేదు విజయ్ దేవరకొండ, రష్మిక మందాన. ఇద్దరూ అసలు విషయం దాటేస్తున్నారు.
ఈ రోజు విజయ్ దేవరకొండని హైదరాబాద్ ఎయిర్పోర్ట్ వద్ద పాపారాజి (కెమెరామెన్లు) వీడియోలు తీస్తూ “26 కోసం వెయిటింగ్ అన్నా” అని అన్నారు. దానికి విజయ్ దేవరకొండ ఇచ్చిన సమాధానం ఇది: “ఎందుకు వెయిటింగ్… 26 ఎట్లైనా వస్తుందిగా”.
చాలా స్మార్ట్ గా సమాధానం ఇచ్చాను అని విజయ్ అనుకొని ఉంటాడు.
హీరో, దర్శకుడు, డ్యాన్స్ కొరియోగ్రాఫర్ ఇలా అనేక విధాలుగా పాపులర్ రాఘవ లారెన్స్ (Raghava Lawrence). "ముని", కాంచన సినిమాల…
మహేష్ బాబు,మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన 'గుంటూరు కారం' (Guntur Kaaram) సినిమా గురించి ఇప్పుడు ప్రత్యేకంగా…
పూజ హెగ్డే (Pooja Hegde)కి ఇప్పుడు లక్ తిరిగినట్టు కనిపిస్తోంది. ఆమెకి హిట్స్ లేవు కానీ వరుసగా అవకాశాలు వస్తూనే…
ఈ రోజు అల్లరి నరేష్ (Allari Naresh) పుట్టిన రోజు. దాంతో, నరేష్ కొత్త సినిమా "రంభ ఊర్వశి మేనక"…
విరాట్ కర్ణ హీరోగా అభిషేక్ నామా దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'నాగబంధం'(Nagabandham)లో నభా నటేష్ (Nabha Natesh) మెయిన్ హీరోయిన్ గా…
సినిమా అవకాశాలు తగ్గినా, తాను అనుకున్న తరహా పాత్రలు రాకపోయినా పర్వాలేదని, తనకంటూ ఒక సంతోషకరమైన వ్యక్తిగత జీవితం ఉందని…