రియా చక్రవర్తి కనిపించడం లేదు. మొన్న అర్ధరాత్రి ఆమె ఇంటి నుంచి పారిపోయింది అని బీజేపీ అనుకూల ఇంగ్లిష్ న్యూస్ ఛానల్ రిపోర్ట్ చేసింది.
రియా ఎక్కడుందో కనుక్కోలేకపోయామని, ఫోన్ కు కూడా అందుబాటులో లేదని ప్రకటించారు బీహార్ పోలీసులు. ముంబై పోలీసులు తమకి సహకరించడం లేదంటూ గగ్గోలు పెడుతున్నారు బీహార్ పోలీసులు.
ఈ కేసుకు సంబంధించి రియా ఇప్పటికే సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. పాట్నాలో నమోదైన కేసును, ఆల్రెడీ సుశాంత్ కేసును హ్యాండిల్ చేస్తున్న ముంబయి పోలీసులకు అప్పగించాల్సిందిగా ఆమె కోరారు. బహుశా సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకు రియా ఎవ్వరికీ కనిపించదేమో.
ఒక పార్టీకి అనుకూలంగా ఉండే మీడియా …. సడెన్ గా ఈ కేసుని జాతీయ ఇష్యూగా మార్చుతూ “స్వయంగా విచారణ” చేస్తుండడంతో… రియా కావాలనే స్నేహితుల ఇంటికి వెళ్లి ఉంటుంది.
హీరోయిన్ నభా నటేష్ (Nabha Natesh) తెగ హడావిడి చేస్తోంది. సినిమాకి ఎంత ప్రచారం చెయ్యాలన్నా చేస్తాను అన్నట్లు "నాగబంధం"…
ఈ దసరా పండక్కి (Dasara 2026) రెండు పెద్ద సినిమాలు పోటీ పడేలా ఉన్నాయి. ఒక పెద్ద సినిమాకి అధికారికంగా…
మాళవిక మోహనన్ అంటేనే గ్లామర్ షో అని చెప్పాలి. ఆమె అందాల ఆరబోతలో అస్సలు సిగ్గుపడదు. ఇక ఇప్పుడు మాల్దీవుల్లో…
ప్రీతి ముకుందన్ (Preity Mukhundhan) ... తెలుగులో ఆమె మొదటి సినిమా 'కన్నప్ప'. అలాగే ఆమె నటించిన 'బ్లాస్ట్' (Blast)…
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మక యాదగిరిగుట్ట (Yadagiri Gutta) లక్ష్మీనరసింహస్వామి ఆలయ నూతన ట్రస్ట్ బోర్డును ఏర్పాటు చేస్తూ జారీ చేసిన…
'నాగబంధం' (Nagabandham) సినిమాలో నటీనటులు చిన్నవాళ్లు. దర్శకుడు కూడా కొత్త. మొన్నటివరకు అంచనాలు కూడా తక్కువే. ఎప్పుడైతే ట్రయిలర్ రిలీజైందో,…