అవీ ఇవీ

మాల్దీవుల్లో Malavika Mohanan అందాల ఆరబోత

మాళవిక మోహనన్ అంటేనే గ్లామర్ షో అని చెప్పాలి. ఆమె అందాల ఆరబోతలో అస్సలు సిగ్గుపడదు. ఇక ఇప్పుడు మాల్దీవుల్లో విహారయాత్ర చేస్తోంది. వెకేషన్ పేరుతో బికినీ షో చేస్తూ అభిమానులకు కనువిందు కలిగిస్తోంది.

రెండు రోజులుగా ఆమె అక్కడి నుంచి ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తోంది. మొదట తాను సముద్ర ఈత చేస్తూ షార్క్ ని దగ్గరి నుంచి చూసిన వీడియోని పోస్ట్ చేసింది. ఇప్పుడు బికినీ ఫోటోలు అందించింది.

మాళవిక మోహనన్ మాల్దీవుల వెకేషన్ మరిన్ని ఫొటోలకి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

తెలుగులో ఈ ఏడాది ఈ భామ “ది రాజాసాబ్” సినిమాలో కనిపించింది. మొదటి తెలుగు చిత్రం ఆమెకి చేదు అనుభవాన్ని మిగిల్చింది. దారుణంగా పరాజయం పాలు అయింది. దాంతో మరో అవకాశం ఇంకా తెలుగులో దక్కలేదు.

ఐతే ఈ భామకి ప్రస్తుతం తమిళ చిత్రరంగం నుంచి మంచి ఆఫర్లు వస్తున్నాయి.

TeluguCinema

Recent Posts

Nabha Natesh: ఒకటి ఇప్పుడు, ఇంకోటి ఎప్పుడు?

హీరోయిన్ నభా నటేష్ (Nabha Natesh) తెగ హడావిడి చేస్తోంది. సినిమాకి ఎంత ప్రచారం చెయ్యాలన్నా చేస్తాను అన్నట్లు "నాగబంధం"…

33 minutes ago

Dasara 2026: సూపర్ స్టార్ వర్సెస్ మెగాస్టార్?

ఈ దసరా పండక్కి (Dasara 2026) రెండు పెద్ద సినిమాలు పోటీ పడేలా ఉన్నాయి. ఒక పెద్ద సినిమాకి అధికారికంగా…

2 hours ago

ఇదే నా మొదటి సినిమా: Preity Mukhundhan

ప్రీతి ముకుందన్ (Preity Mukhundhan) ... తెలుగులో ఆమె మొదటి సినిమా 'కన్నప్ప'. అలాగే ఆమె నటించిన 'బ్లాస్ట్' (Blast)…

10 hours ago

Konidela Surekha ఒక్కసారైనా యాదగిరిగుట్టకి వెళ్ళారా?

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మక యాదగిరిగుట్ట (Yadagiri Gutta) లక్ష్మీనరసింహస్వామి ఆలయ నూతన ట్రస్ట్ బోర్డును ఏర్పాటు చేస్తూ జారీ చేసిన…

23 hours ago

ఆ 15 నిమిషాల కోసం Nagabandham చేశాడంట!

'నాగబంధం' (Nagabandham) సినిమాలో నటీనటులు చిన్నవాళ్లు. దర్శకుడు కూడా కొత్త. మొన్నటివరకు అంచనాలు కూడా తక్కువే. ఎప్పుడైతే ట్రయిలర్ రిలీజైందో,…

24 hours ago

Neha Dhupia: ‘వెనకనుంచి తీయొద్దురా బాబు’, పాపరాజీపై మండిపాటు

బాలీవుడ్ నటి నేహా ధూపియా (Neha Dhupia) ఇటీవల ఓ అవార్డు కార్యక్రమంలో పాపరాజీపై అసహనం వ్యక్తం చేశారు. ఫొటోగ్రాఫర్లు…

24 hours ago