రకుల్ ప్రీతి సింగ్ జర్నలిస్ట్ అవతారమెత్తడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఒకవైపు ఆమె ‘రారండోయ్ వేడుక చూద్దాం’ సినిమా ప్రమోషన్‌లతో బిజీ్రగా ఉంది. మరోవైపు, మహేష్‌బాబుతో రెండు డ్యూయెట్‌లు పాడాలి ‘ స్పైడర్’ కోసం. అలాగే బోయపాటి సినిమా పూర్తి చెయ్యాలి. ఇన్ని కమిట్‌మెట్స్ మధ్య ఆమె తీరిక చేసుకొని ఒక సెలబ్రిటీని ఇంటర్వ్యూ చేసింది.
గాడ్ ఆఫ్ క్రికెట్‌గా పేరొందిన సచిన్ టెండూల్కర్‌ని ఆమె ఒక జర్నలిస్ట్‌గా ఇంటర్వ్యూ చేసింది. సచిన్ జీవితం ఆధారంగా రూపొందుతోన్న ‘సచిన్ ఏ బిలియన్ డ్రీమ్స్’ అనే డాక్యుడ్రామా విడుదలకి రెడీ అవుతోంది. ఈ సినిమా ప్రమోషన్ కోసం సచిన్ హైదరాబాద్ వచ్చాడు. దాంతో రకుల్ సచిన్ కోసం ఆ పని చేసింది. సచిన్‌ని ప్రత్యక్షంగా కలుసుకొని కాసేపు మాట్లాడే అవకాశం వస్తే ఎవరు వదలుకుంటారు చెప్పండి.
అందుకే ఆమె అరగంట సేపు వీడియో ఇంటర్వ్యూ చేసింది. సచిన్‌తో మాటలాడే అవకాశం సెలబ్రిటీలకైనా అంత ఈజీగా రాదు కదా. సో రకుల్ ఒక ఫ్యాన్‌గా మారి అలా చేసిందన్నమాట.
తిరువీర్ (Thiruveer), ఐశ్వర్య రాజేష్ (Aishwarya Rajesh) జంటగా నటించిన 'ఓ..! సుకుమారి' (Oh Sukumari) చిత్రం విడుదలకు సిద్ధమైంది.…
నేచురల్ బ్యూటీ సాయి పల్లవి (Sai Pallavi) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తనదైన నటనతో, సహజత్వంతో ఇండస్ట్రీలో ప్రత్యేక…
సమ్మర్ వచ్చిందంటే చాలు.. చల్లచల్లగా, తియ్యగా ఉండే పుచ్చకాయ ముక్కలను లాగించేయడానికి ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. కానీ, హీరోయిన్ కాజల్…
సినీ దర్శకుడు గుడ్లూరి అశోక్‌బాబు (Ashok Kumar Babu)పై సైబరాబాద్ ఎకనామిక్ ఆఫెన్సెస్ వింగ్ (EOW) పోలీసులు కేసు నమోదు…
కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) తాజాగా "ది ఇండియా స్టోరీ" (The India Story) అనే సినిమా ప్రమోషన్స్ తో…
అఖిల్ అక్కినేని హీరోగా నటించిన "లెనిన్" (Lenin) రేపు (జులై 10) విడుదల కానుంది. ఈ సినిమాలో అఖిల్ సరసన…