ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న రైటర్ బెజవాడ ప్రసన్నకుమార్. “నేను లోకల్”, “సినిమా చూపిస్త మామ” లాంటి సినిమాలతో హిట్స్ అందుకున్న రైటర్ ప్రసన్నకుమార్ ఓ ఇంటివాడయ్యాడు. మచిలీపట్నంలో నిన్న రాత్రి ప్రసన్నకుమార్ పెళ్లి చేసుకున్నాడు. లాక్ డౌన్ నిబంధనల వల్ల ఈ పెళ్లి సింపుల్ గా, సైలెంట్ గా అలా జరిగిపోయింది.
ఇది పెద్దలు కుదిర్చిన పెళ్లి. ప్రసన్నకుమార్ భార్య పేరు మౌనిక. ఈ పెళ్లికి దర్శకుడు త్రినాథరావు నక్కిన, హీరో అశ్విన్ బాబు హాజరయ్యారు. వీళ్లతో పాటు జబర్దస్త్ బ్యాచ్ హైపర్ ఆది, అవినాష్, రామ్ ప్రసాద్ కూడా ఈ పెళ్లికి హాజరైన వాళ్లలో ఉన్నారు.
ప్రస్తుతం రవితేజ సినిమాపై వర్క్ చేస్తున్నాడు ప్రసన్నకుమార్. త్వరలోనే ఈ సినిమా స్టార్ట్ అవుతుంది. మరోవైపు వాలీబాల్ ప్లేయర్ అరికపూడి రమణారావు జీవితచరిత్ర ఆధారంగా కూడా ఓ స్టోరీ సిద్ధం చేసే పనిలో ఉన్నాడు.
సోషల్ మీడియాలో హీరోయిన్లపై పడే కామెంట్స్ అన్నీ ఇన్నీ కావు. మరీ ముఖ్యంగా అంగాంగాన్ని వర్ణిస్తూ కామెంట్స్ పెడుతుంటారు కొంతమంది.…
మనం ఒక మాల్ కి వెళ్ళినప్పుడు బట్టలు సెలెక్ట్ చేసుకొని ట్రయిల్ చేస్తాం. నచ్చినవే తీసుకుంటాం. మరి మనం ట్రయిల్…
సమంత (Samantha) ఇటీవలే పెద్ద హిట్ అందుకొన్నారు. మా ఇంటి బంగారం ఆమె ఖాతాలో అతిపెద్ద హిట్ చిత్రంగా నిలిచింది.…
'666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్' (666 Operation Dream Theatre) టీమ్ మీడియాకు టీజర్‌ని ప్రదర్శించింది. ఈ కార్యక్రమంలో సినిమాలో…
నటి ప్రీతి జింటా (Preity Zinta) కి ఇప్పుడు 50 ఏళ్ళు. ఆమె కూడా బాధితురాలు అంట. తన అనుమతి…
కెరీర్ లో ఎవరైనా ఒక పీరియడ్ సినిమా చేస్తారు, లేదంటే 2 చేస్తారు. కానీ కెరీర్ ప్రారంభించినప్పట్నుంచి వరుసగా అవే…