సైలెంట్ గా పెళ్లి చేసుకున్న రైటర్

ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న రైటర్ బెజవాడ ప్రసన్నకుమార్. “నేను లోకల్”, “సినిమా చూపిస్త మామ” లాంటి సినిమాలతో హిట్స్ అందుకున్న  రైటర్ ప్రసన్నకుమార్ ఓ ఇంటివాడయ్యాడు. మచిలీపట్నంలో నిన్న రాత్రి ప్రసన్నకుమార్ పెళ్లి చేసుకున్నాడు. లాక్ డౌన్ నిబంధనల వల్ల ఈ పెళ్లి సింపుల్ గా, సైలెంట్ గా అలా జరిగిపోయింది.

ఇది పెద్దలు కుదిర్చిన పెళ్లి. ప్రసన్నకుమార్ భార్య పేరు మౌనిక. ఈ పెళ్లికి దర్శకుడు త్రినాథరావు నక్కిన, హీరో అశ్విన్ బాబు హాజరయ్యారు. వీళ్లతో పాటు జబర్దస్త్ బ్యాచ్ హైపర్ ఆది, అవినాష్, రామ్ ప్రసాద్ కూడా ఈ పెళ్లికి హాజరైన వాళ్లలో ఉన్నారు.

ప్రస్తుతం రవితేజ సినిమాపై వర్క్ చేస్తున్నాడు ప్రసన్నకుమార్. త్వరలోనే ఈ సినిమా స్టార్ట్ అవుతుంది. మరోవైపు వాలీబాల్ ప్లేయర్ అరికపూడి రమణారావు జీవితచరిత్ర ఆధారంగా కూడా ఓ స్టోరీ సిద్ధం చేసే పనిలో ఉన్నాడు.

TeluguCinema

Recent Posts

Shriya: హీరోయిన్ పై కామెంట్ చేస్తే థ్యాంక్స్ చెప్పిన భర్త

సోషల్ మీడియాలో హీరోయిన్లపై పడే కామెంట్స్ అన్నీ ఇన్నీ కావు. మరీ ముఖ్యంగా అంగాంగాన్ని వర్ణిస్తూ కామెంట్స్ పెడుతుంటారు కొంతమంది.…

1 day ago

వేరే వాళ్ళు వేసుకున్న బట్టలు Trishaకి పంపారా?

మనం ఒక మాల్ కి వెళ్ళినప్పుడు బట్టలు సెలెక్ట్ చేసుకొని ట్రయిల్ చేస్తాం. నచ్చినవే తీసుకుంటాం. మరి మనం ట్రయిల్…

1 day ago

సోనీ లివ్లో భారీ ప్రాజెక్ట్‌ చెయ్యనున్న Samantha

సమంత (Samantha) ఇటీవలే పెద్ద హిట్ అందుకొన్నారు. మా ఇంటి బంగారం ఆమె ఖాతాలో అతిపెద్ద హిట్ చిత్రంగా నిలిచింది.…

2 days ago

666 Operation Dream Theatre: టీజర్‌ విడుదల

'666 ఆపరేషన్‌ డ్రీమ్‌ థియేటర్‌' (666 Operation Dream Theatre) టీమ్‌ మీడియాకు టీజర్‌ని ప్రదర్శించింది. ఈ కార్యక్రమంలో సినిమాలో…

2 days ago

Preity Zinta: ఈమె కూడా ఫేక్ వీడియోల బాధితురాలే!

నటి ప్రీతి జింటా (Preity Zinta) కి ఇప్పుడు 50 ఏళ్ళు. ఆమె కూడా బాధితురాలు అంట. తన అనుమతి…

2 days ago

Bhagyashri Borse: తొలి సినిమా నుంచి ఆ కథలే భాగ్యం

కెరీర్ లో ఎవరైనా ఒక పీరియడ్ సినిమా చేస్తారు, లేదంటే 2 చేస్తారు. కానీ కెరీర్ ప్రారంభించినప్పట్నుంచి వరుసగా అవే…

2 days ago