కబాలి సినిమా గ్యాంగ్ స్టర్స్ నేపథ్యంలో ఉంటుంది. తాజాగా రజనీకాంత్ సెట్స్ పైకి తీసుకొచ్చిన కాలా సినిమా కూడా మాఫియా నేపథ్యంలోనే సాగుతుంది. ఈ రెండు సినిమాలకు ఒకడే దర్శకుడు. సంగీత దర్శకుడు కూడా సేమ్. ఈ విషయాల్ని పక్కనపెడితే ఇప్పుడీ రెండు సినిమాల క్లైమాక్స్ కూడా ఒక్కటే అంటున్నారు.
కబాలి సినిమాలో చివర్లో రజనీకాంత్ చనిపోతాడు. ఫ్యాన్స్ ఒప్పుకోరు కాబట్టి రజనీకాంత్ చనిపోయే షాట్ మాత్రం చూపించరు. బట్ చనిపోయాడనే విషయం మాత్రం క్యారీ అవుతుంది. సేమ్ ట సేమ్ కాలా సినిమా క్లైమాక్స్ కూడా ఇంతే అంటున్నారు.
ముంబయిలో అణచివేతకు గురవుతున్న తమిళ ప్రజల కోసం కరికాలన్ అనే వ్యక్తి కాలాగా మారతాడు. తన వాళ్ల కోసం ఏకంగా ఓ సామ్రాజ్యాన్నే సృష్టిస్తాడు. ఆ సామ్రాజ్యంలో “కాలా రూల్స్” అమలవుతుంటాయి. అలా ఓ వ్యవస్థను ఏర్పాటుచేసిన కాలా, చివర్లో శత్రువుల చేతిలో మరణిస్తాడట. ప్రస్తుతానికైతే కాలా సినిమాపై ఇదే పుకారు ప్రచారంలో ఉంది. రజనీకాంత్ కు ఇదే చివరి చిత్రం అంటున్నారు. తర్వాత పాలిటిక్స్ లోకి ఎంటర్ అవుతాడట సూపర్ స్టార్.
నటి సమంత (Samantha) ఇటీవలే తాను గర్భవతి అని వెల్లడించారు. తల్లి కాబోతున్న విషయాన్ని మీడియా ద్వారా, సోషల్ మీడియా…
కెరీర్ ప్రారంభంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) పడిన కష్టాలు గురించి కొన్ని మాత్రమే బాహ్య ప్రపంచానికి తెలుసు. మరీ…
లెనిన్ (Lenin) తర్వాత భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse) తెలుగులో ఏ సినిమా చెయ్యబోతుంది? మొన్నటి వరకు ఆమెని ఐరన్…
ఎన్టీఆర్ కి రాజకీయాలు కొత్త కాదు. 2009లోనే ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేశారు. ఐతే, ఆ తర్వాత…
తెలుగులో "ఇడుపు కాయితం" (Idupu Kayitham) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది యూట్యూబ్ సంచలనం నాగదుర్గ (Naga Durga).…
రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) ఏం మాట్లాడినా, ఏ ట్వీట్ వేసినా అది పీక్స్ లో ఉంటుంది.…