
Celebrities, fans, and political leaders have paid tribute to 900-film actor Chandramohan. On November 11, 2023, Chandramohan breathed his last. In films like “Shankarabharanam,” “Siri Siri Muvva,” “Subhodayam,” and “Radha Kalyanam,” the actor gave unforgettable performances.
Condolences flooded in from the Telugu cinema industry as well as the political arena. Telangana Chief Minister K Chandrasekhar Rao and Andhra Pradesh Chief Minister YS Jagan Mohan Reddy both expressed condolences on Chandramohan’s death.
Celebrities such as Chiranjeevi, Pawan Kalyan, NTR, Nani, and others paid their heartfelt tributes to the actor.
CM KCR
ప్రముఖ సినీ నటుడు, తెలుగు వెండి తెర తొలితరం కథా నాయకుడు శ్రీ చంద్రమోహన్ మృతి పట్ల ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు సంతాపం తెలిపారు.
— Telangana CMO (@TelanganaCMO) November 11, 2023
విభిన్నమైన పాత్రలతో, విలక్షణమైన నటనతో, దశాబ్దాలుగా కోట్లాదిమంది ప్రేక్షకులను అలరించిన చంద్రమోహన్ మరణం, తెలుగు చిత్ర సీమకు తీరని లోటని సీఎం…
CM YS Jagan Mohan Reddy
ప్రముఖ నటుడు చంద్రమోహన్ గారు అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్ను మూయడం బాధాకరం. తొలి సినిమాకే నంది అవార్డును గెలుచుకున్న ఆయన తెలుగు, తమిళ భాషల్లో వందలాది సినిమాల్లో నటించి తెలుగు ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. చంద్రమోహన్ గారి కుటుంబ సభ్యుల… pic.twitter.com/XklbQ0l1o5
— YS Jagan Mohan Reddy (@ysjagan) November 11, 2023
Megastar Chiranjeevi
'సిరిసిరిమువ్వ', 'శంకరాభరణం', 'రాధాకళ్యాణం', 'నాకూ పెళ్ళాం కావాలి' లాంటి అనేక ఆణిముత్యాల్లాంటి చిత్రాల్లో తన వైవిధ్య నటనా కౌశలం ద్వారా తెలుగు వారి మనస్సులో చెరగని ముద్ర వేసిన సీనియర్ నటులు, కథనాయకులు చంద్రమోహన్ గారు ఇక లేరని తెలవడం ఎంతో విషాదకరం.
— Chiranjeevi Konidela (@KChiruTweets) November 11, 2023
నా తొలి చిత్రం 'ప్రాణం… pic.twitter.com/vLMw4gTXOs
Pawan Kalyan
ప్రముఖ నటులు శ్రీ చంద్రమోహన్ గారి అకాల మరణ వార్త బాధాకరం. దాదాపు 900 పైగా చిత్రాల్లో నటించి, 175 చిత్రాల్లో హీరోగా నటించిన నాటి తరం కథానాయకుడు మరణం సినీ రంగానికి తీరని లోటు.
— JanaSena Party (@JanaSenaParty) November 11, 2023
జనసేన పార్టీ తరపున ఆయన మృతి పట్ల సంతాపం తెలియజేస్తూ, వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి… pic.twitter.com/5K0dTOaPaz
NTR
ఎన్నో దశాబ్దాలుగా చలనచిత్రాల్లో విభిన్నమైన పాత్రలు పొషించి, తనకంటూ ప్రత్యేక గుర్తింపుని సంపాదించుకున్న చంద్రమోహన్ గారు అకాల మరణం చెందడం చాలా బాధాకరం.
— Jr NTR (@tarak9999) November 11, 2023
వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని ప్రార్దిస్తున్నాను.
Nani
Chandra Mohan gaaru.
— Nani (@NameisNani) November 11, 2023
One of the most relatable actors and big part of my childhood films 💔🙏🏼